ఎల్లారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో భోజనం వికటించి 40 మంది పిల్లలకు అస్వస్థత కాగా ఆసుపత్రికి తరలించారు. దీన్ని బట్టిచూస్తే హాస్టల్ వార్డెన్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఎలా ఉందో చెప్పకనే చెప్పచ్చు. గాంధీ సినిమాలో తినుబండారాల వల్ల జరిగిందని వార్డెన్ చెబుతున్నారు. సినిమాకు వెళ్ళిన వారందరు 8,9,10 తరగతుల విద్యార్థులు. ఇక్కడ వికటించింది మాత్రం …
Read More »ఉచిత విద్యాపథకాన్ని ప్రవేశపెట్టిన మహానాయకుడు రాజీవ్‌గాంధీ
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జన్మ దినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం కోసం తన …
Read More »ప్రతి మూడునెలలకోసారి రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గీరెడ్డి రవీందర్ రెడ్డి వైద్యశాలలో డిచ్‌పల్లి మండలం సిర్నాపల్లి గ్రామానికి చెందిన రాజన్న (70) కు ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారి మందుల సంతోష్‌కు తెలియజేయగాని వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారని, రెడ్ క్రాస్ అండ్ ఐవిఎఫ్ జిల్లా …
Read More »రంగోళీ పోటీ విజేతలకు బహుమతుల పద్రానం
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్, కళాభారతి ఆవరణలో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమరయోధుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. స్వతంత్ర …
Read More »వజ్రోత్సవాలను పురస్కరించుకుని మైనారిటీల భారీ ర్యాలీ
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో జమియతుల్ ఉలేమా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బోధన్ రోడ్ బస్టాండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, ఆర్టీసీ న్యూ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగింది. ఆయా మదర్సాలకు చెందిన విద్యార్థులు, మైనారిటీ …
Read More »సృజనాత్మకతను ఆవిష్కరింపజేసిన ముగ్గుల పోటీలు
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన రంగోళీ పోటీలు మహిళల సృజనాత్మకతను ఆవిష్కరింపజేశాయి. పెద్ద సంఖ్యలో యువతులు, మహిళలు పోటీల్లో పాల్గొని, దేశభక్తి, జాతీయతా భావం ఉట్టిపడే రీతిలో అందమైన రంగులతో ఆకర్షణీయంగా ముగ్గులు వేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా పలువురు రంగవల్లులు వేయగా, మరికొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, …
Read More »శ్రీనగర్ బాలహనుమాన్ ఆలయంలో జన్మాష్టమి వేడుకలు
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని శ్రీనగర్ బాలహనుమాన్ ఆలయంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారి అలంకరణ, నైవేద్యం ఏర్పాటు చేశారు. అనంతరం కాలనీ చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై శ్రీ కృష్ణ నినాదాలతో మారుమోగింది.
Read More »అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలి ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని స్థానిక స్టేషన్ రోడ్డులోగల అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలిలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ భగవానునికి నవవిధ అభిషేకాలు, లోక కళ్యాణార్థం యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి ప్రధాన కార్యదర్శి మేడిచర్ల పభ్రాకర్ ఉపన్యసిస్తూ భాగవతంలో …
Read More »బాలశ్రీనివాస మూర్తికి ధర్మనిధి పురస్కారం
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ సాహిత్య పరిశోధకులు, విమర్శకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తికి 2022 సంవత్సరానికి గాను డా. తిరుమల శ్రీనివాసాచార్య – స్వరాజ్యలక్ష్మి ధర్మనిధి పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ కవి డా. తిరుమల శ్రీనివాసాచార్య ఏర్పాటు చేసిన ఈ పురస్కారానికి సాహితీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నందుకు డా. జి. …
Read More »చిట్‌ఫండ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధితుని ఫిర్యాదు
బోధన్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ ప ట్టణంలో ఓ ప్రయివేటు చిట్‌ఫండ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు శుక్రవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చిట్‌ఫండ్ కంపెనీ గత 48 నెలలుగా చిట్టి డబ్బులు లక్ష 92 వేల రూపాయలు కట్టించుకొని తమకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా గత కొన్ని నెలలుగా సతాయిస్తున్నాడంటూ బాధితుడు వాపోయాడు. వెంటనే చిట్‌ఫండ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని …
Read More »