NizamabadNews

దయచేసి సమ్మెకు వెళ్లొద్దు

హైదరాబాద్‌లో మంత్రి పొన్నంతో సమావేశమైన టీజీ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు వెళ్లొద్దంటూ ఆర్టీసీ కార్మికులను కోరిన మంత్రి పొన్నం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నేను సీఎం ఎప్పుడు సిద్ధంగా ఉంటాము – మంత్రి పొన్నం ప్రభాకర్‌…

Read More »

నేటి పంచాంగం

సోమవారం, మే.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి ఉదయం 11.59 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆశ్రేష సాయంత్రం 6.07 వరకుయోగం : వృద్ధి తెల్లవారుజామున 3.59 వరకుకరణం : బవ ఉదయం 11.59 వరకుతదుపరి బాలువ రాత్రి 12.01 వరకు వర్జ్యం : ఉదయం 6.44 – 8.21దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.21 …

Read More »

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అధ్యక్షత వహించగా, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి …

Read More »

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం…

ఆర్మూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 2002-2003 కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని.. ఎన్నాళ్ళ…. కేన్నాళ్ళకో.. అన్నట్లుగా.. 23 సంవత్సరాల తరువాత కోటార్‌మూర్‌ (పెర్కిట్‌)లోని జిఆర్‌ గార్డెన్‌లో ఆదివారం పూర్వ విద్యార్థులు అందరూ ఒకచోట కలిసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లో …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, మే.4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 12.25 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుష్యమి సాయంత్రం 5.44 వరకుయోగం : శూలం ఉదయం 6.30 వరకు తదుపరి గండం తెల్లవారుజామున 5.07 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.25 వరకుతదుపరి భద్ర రాత్రి 12.13 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : …

Read More »

నీట్‌ అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 4వ తేదీన (ఆదివారం) జరగనున్న నీట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరగనున్ననీట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో 3398 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఈ …

Read More »

వెల్‌ నెస్‌ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్‌ నెస్‌ సెంటర్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. నుడా చైర్మన్‌ కేశ వేణు, నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌లతో కలిసి వెల్‌ నెస్‌ సెంటర్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసం వచ్చే రిటైర్డ్‌ ఉద్యోగులకు …

Read More »

భూ భారతి దరఖాస్తు వివరాలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ భారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం లింగంపేట్‌ మండలం కన్నాపూర్‌ గ్రామంలో భూ భారతి సర్వే టీమ్‌ లు క్షేత్ర పర్యటన చేసి సర్వే నెంబర్‌ 240 లో ఉన్న భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను …

Read More »

నేటి పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.20 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పునర్వసు సాయంత్రం 5.50 వరకుయోగం : ధృతి ఉదయం 8.23 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.20 వరకుతదుపరి గరజి రాత్రి 12.53 వరకు వర్జ్యం : ఉదయం 6.05 – 7.39 మరల రాత్రి 1.48 – 3.23దుర్ముహూర్తము …

Read More »

ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు…

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024 – 25 విద్యా సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్‌ వార్షిక పరీక్షలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రణాళికను రూపొందించి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు ప్రత్యేక అధికారి ఒడ్డేన్న అన్నారు. రాష్ట్ర ఇంటర్‌ కమిషనర్‌ హైదరాబాద్‌ ఇంటర్‌ విద్య అధికారి ఒడ్డెన్నను జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించారు. కమీషనర్‌ ఆదేశం మేరకు శుక్రవారం నిజామాబాద్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »