జగిత్యాల, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నో ఏళ్లుగా గల్ఫ్ కార్మికులు చేసిన పోరాటం ఫలించింది. సీఎం ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం స్పందించింది. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16న జీవో జారీ చేసింది. లాభోక్తుల ఎంపిక, చెల్లింపు కోసం అక్టోబర్ 7న మార్గదర్శకాల జీవో జారీ …
Read More »యూనివర్సిటీ భూములను రక్షించండి
డిచ్పల్లి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కబ్జా అయిన తెలంగాణ యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకొని, కబ్జాదారుల నుండి రక్షించాలని, యూనివర్సిటీ చుట్టూరా ప్రహరీగోడ నిర్మించుటకై తగు చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ …
Read More »బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన
బోధన్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలో గల సమీకృత బిసి బాలికల సంక్షేమ వసతి గృహంలో గురువారం రవాణా శాఖ మరియు రక్షణ శాఖ సంయుక్త సమన్వయంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ ఏసిపి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అలాగే బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ, అసిస్టెంట్ బిసి డెవలప్మెంట్ ఆఫీసర్ నరసయ్య, …
Read More »ప్రపంచ కప్ స్కేటింగ్ ఫుట్ బాల్ టోర్నీకి శాంతాపూర్ క్రీడాకారిణి
బాన్సువాడ, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు కోచ్‌ల సహకారంతో ఎంతో మంది క్రీడాకారులు తమకంటూ క్రీడల్లో రాణిస్తూ ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొనడం వల్ల తమ గ్రామానికి కాకుండా రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నారు. అటువంటి కోవకే చెందిన బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు వాణి దంపతుల పెద్ద కుమార్తె …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 09.07 వరకువారం : శుక్రవారం (భృగు వాసరే)నక్షత్రం : ఆశ్లేష రాత్రి 8.48 వరకుయోగం : బ్రహ్మం సాయంత్రం 03.51 వరకుకరణం : విష్టి ఉదయం 8.51 వరకుతదుపరి బవ రాత్రి 09.07 వరకు వర్జ్యం : ఉదయం 09.06 నుంచి 10.46దుర్ముహూర్తము : ఉదయం …
Read More »దివ్యాంగులకు క్రీడా పోటీలు
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల మరియు విభిన్న వ్యక్తుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 నుండి 17 సంవత్సరాల లోపు దివ్యాంగ బాలబాలికలకు, విద్యార్థినీ విద్యార్థులకు మరియు 18 నుండి 54 సంవత్సరాల లోపు దివ్యాంగులకు ఆటల పోటీలను అనగా ట్రై సైకిల్స్ రేసు, రన్నింగ్ చెస్ క్యారమ్స్ షాట్ పుట్ లాంటి ఆటలు పోటీలను జిల్లా …
Read More »వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలి
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సదాశివనగర్ జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వ్యాపార రంగంలో రాణించాలని, అన్నారు. మండల …
Read More »భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మహిళా శక్తి భవన నిర్మాణానికి కేటాయించే భూమిని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా శక్తి భవన నిర్మాణానికి పట్టణ సమీపంలోని జాతీయ రహదారి నెంబర్ 44 ప్రక్కన గల సర్వే …
Read More »పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించాలి…
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిల్లలకు విద్య బుద్దులు నేర్పించాలని, పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కుప్రీయాల్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామ్, మామ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వంటి విషయాలు అడిగారు. పిల్లలకు బాలమృతం, పౌష్టికాహారం, అందించడంతో పాటు, ఆట పాటలు నేర్పిస్తున్నమని, …
Read More »వైద్య సేవలపై ఆరాతీసిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సదాశివనగర్ మండలం కుప్రియల్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అనంతరం బాలింతతో మాట్లాడుతూ, ఆసుపత్రికి ఎందుకు వచ్చారు అని అడుగగా, వైద్య పరీక్షలకు రావడం జరిగిందని తెలిపారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు అని …
Read More »