NizamabadNews

భగత్‌సింగ్‌ ఆశయాలను కొనసాగిద్దాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వాతంత్రోద్యమ యువ కెరటం కామ్రేడ్‌ భగత్‌ సింగ్‌ జయంతి సందర్భంగా కోటగల్లీలో గల భగత్‌ సింగ్‌ విగ్రహానికి పి.డి.ఎస్‌.యు, పీవోడబ్ల్యూ, పీవైఎల్‌, ఐ.ఎఫ్‌.టీ.యు సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి మాట్లాడుతూ కామ్రేడ్‌ భగత్‌ సింగ్‌ దోపిడీ పీడనలు …

Read More »

జిల్లాలో అత్యధిక వర్షపాతం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయిందని ఈ సీజన్‌లోనే కాకుండా గత మూడు సంవత్సరాలుగా కూడా ఇంత పెద్ద వర్షం జిల్లాలో కురువ లేదని అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు గాని మూగజీవాలకు గాని హానికాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని రహదారులు చెరువులు ఎక్కడైనా దెబ్బతింటే లేదా తెగిపోయిన వెంటనే పునరుద్ధరణ …

Read More »

చివరి క్షణంలో ప్రాణాలు కాపాడిన భీంగల్‌ పోలీసులు

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్యాస్‌ సిలిండర్‌ సప్లై చేసే వ్యక్తి తెల్లవారుజామున తన గ్యాస్‌ వాహనముతో గొనుగొప్పుల గ్రామం రోడ్డుపై వెళ్తుండగా నీటి ప్రవాహములో చిక్కుకొని ఉండగా సంఘటన స్థలానికి ఎస్‌ఐపి ప్రభాకర్‌ ఎస్‌హెచ్‌వో భీంగల్‌ చేరుకొని తన సిబ్బంది లింబాద్రి, సురేష్‌, సుధీర్‌, మధు, కిశోర్‌, గ్రామస్థుల సహకారంతో అట్టి వ్యక్తి ప్రాణం కాపాడారు.

Read More »

పరిస్థితులు అదుపులోనే…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ కొంతమేర పంట నష్టం మినహా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం నుండి …

Read More »

ఆదర్శం నర్సింగ్‌పల్లి ప్రకృతి వ్యవసాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రక ృతి వ్యవసాయం చెయ్యడం అంటే దేశం యొక్క రుణం తీసుకోవడమేనని, వ్యవసాయ సంఘాలు అంటే కేవలం వ్యవసాయం ఎలా చెయ్యడమో, పండిరచిన పంటను మార్కెటింగ్‌ చెయ్యడం కాదు, రైతులు అన్ని విధాలుగ అభివృద్ధి చెందడం, కాని ఇక్కడ నర్సింగ్‌పల్లిలో ప్రకృతి వ్యవసాయం చెయ్యడమే కాకుండ దానికి ఆధ్యాత్మికత చేర్చడంతో లోక కళ్యాణానికి ఇక్కడే మళ్లీ బీజం పడ్డది …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామరెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో స్వరూప మహిళ రక్తహీనతతో బాధపడుతున్నందున వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. మల్కాపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి, భరత్‌, అజయ్‌ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్త దానానికి ముందుకు వచ్చిన యువకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌, …

Read More »

ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి…

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమ సమితి కామరెడ్డి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల రైతు అధ్యక్షులు బుల్లెట్‌ రాంరెడ్డి మాట్లాడారు. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి సోయలు, మక్క, వరి తీవ్రంగా రైతులు నష్టపోయారని, గత జూన్‌ నుండి ఇప్పటి వరకు రైతులు తమ దగ్గర వున్న డబ్బులు అన్ని …

Read More »

లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూకే తెలంగాణ జాగ ృతి ఆధ్వర్యంలో లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగ ృతి నాయకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్‌ 10 వ తేదీన …

Read More »

సిక్కుల కాలనీలో సమస్యల పరిష్కారం..

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం, సంతోష్‌ నగర్‌లో గల లోతట్టు ప్రాంతం సిక్కుల కాలనీలో పేద సిక్కు కులస్థులు ప్రభుత్వ స్థలంలో చిన్న చిన్న గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఇండ్లలో వర్షపు నీరు వచ్చి బియ్యం, ఇతర వస్తువులు తడిసి నష్టం వాటిల్లింది. మంగళవారం ఉదయం మున్సిపల్‌ కౌన్సిలర్‌ …

Read More »

నిండుకుండలా ప్రవహిస్తున్న జన్నెపల్లి పెద్దవాగు

నవీపేట్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని జన్నెపల్లి పెద్దవాగు జలకల సంతరించుకుంది. గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీవర్షాల కారణంగా వరదనీరు తోడవ్వడంతో నీటి ప్రవాహం మరింత పెరిగింది. లోతట్టు ప్రాంతాలనుండి వరదనీరు సైతం చేరడంతో ఇంచుమించు వంతెనకు తాకే పరిస్థితి కనిపిస్తుంది.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »