బుధవారం, డిసెంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 9.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 3.07 వరకుయోగం : అతిగండ రాత్రి 10.04 వరకుకరణం : వణిజ ఉదయం 8.19 వరకుతదుపరి విష్ఠి రాత్రి 9.24 వరకు వర్జ్యం : రాత్రి 9.18 – 11.04దుర్ముహూర్తము : ఉదయం 11.37 …
Read More »అమిత్ షాకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ
కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు …
Read More »బాధ్యతలు, బంధాలు మరిచి పదహారు ఏళ్లుగా బహరేన్ లోనే
హైదరాబాద్, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సౌదీ అరేబియాకు ఆరేళ్ళు, దుబాయికి మూడేళ్లు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి… ఇంకా ఎదో సాధించాలనే తపనతో తన ఐదేళ్ల కూతురిని, భార్యను వదిలి పదహారు ఏళ్ల క్రితం… 2008 లో బహరేన్ కు వెళ్లి అక్కడే ఉండిపోయిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్ల కు చెందిన గిరిజనుడు కంచు గంగయ్య …
Read More »ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి..
ఎల్లారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ మాజీ సర్పంచ్ కే నర్సా గౌడ్, కె మల్లయ్య, కే శ్రీనివాస్ గౌడ్, కె బాబు, చీనూర్ మాజీ ఎఎంసి డైరెక్టర్ నారా గౌడ్, ఆంజనేయులు, నిఖిల్ ధనుష్ వెంకటేష్ మరియి లింగంపల్లి మాజీ సర్పంచ్ కిష్టయ్య, ఆత్మకూర్ గ్రామ నాయకులు బి యోహాన్, అంతయ్య, సంగమేశ్వర్, …
Read More »ప్రభుత్వ సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధించాలి
కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం లింగం పేట్ మండలం బాయంపల్లి గ్రామంలో ఐ.కే. పి. ఆర్థిక సహకారంతో చేపల పెంపకం, చేపల దాన తయారు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. చేపల పెంపకం దానతయారు చేసేందుకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి ద్వారా కుంట యశోద …
Read More »సర్వే పనులు వేగవంతం చేయాలి…
కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలం మీసాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇండ్ల లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరుగుతుందని, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు మంజూరు చేయడానికి …
Read More »కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోగల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 7.15 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త మధ్యాహ్నం 12.31 వరకుయోగం : శోభన రాత్రి 9.34 వరకుకరణం : గరజి రాత్రి 7.15 వరకు వర్జ్యం : రాత్రి 9.23 – 11.09దుర్ముహూర్తము : ఉదయం 8.42 – 9.26మరల రాత్రి 10.41 …
Read More »కలెక్టరేట్‌లో క్రిస్మస్ వేడుకలు
నిజామాబాద్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి సందేశాన్ని అందించే ఈ క్రిస్మస్ వేడుకను క్రైస్తవులు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ …
Read More »ప్రజావాణిలో 84 ఆర్జీలు
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు తదితర సమస్యలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి …
Read More »