NizamabadNews

బాల్క సురేశ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన సిఎం

జగిత్యాల, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మెట్ పల్లి మండలం రేగుంట గ్రామంలోని ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి అయిన స్వర్గీయ బాల్క సురేష్ చిత్ర పటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ముఖ్యమంత్రి తో పాటు జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే డా. సంజయ్ లు, పలువురు నాయకులు, అధికారులు …

Read More »

జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్‌పై విచారణ జరిపించాలి

హైద‌రాబాద్‌, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని కోరుతూ టీ జ‌ర్న‌లిస్టుల ఫోరం, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల జ‌ర్న‌లిస్టులు మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు టిజెఎఫ్‌ అధ్యక్షుడు పల్లె రవి కుమార్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, టిడ‌బ్ల్యుజెఎఫ్‌ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శ బసవ …

Read More »

విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధ‌వారం సీఎం పర్యటనలో భాగంగా కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాలను, విద్యాసంస్థలను కేటాయించాలని కోరుతూ నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు బాలు, లక్ష్మణ్, సంతోష్ గౌడ్ లను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీఎం గతంలోనే 2018 ఎన్నికల్లో నూతనంగా మెడికల్ కళాశాలను కామారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు …

Read More »

త‌హ‌సీల్ కార్యాల‌యం ముందు పురుగుల మందు తాగిన తండ్రి, కొడుకు

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా బిక్కనుర్ మండలం కంచర్ల గ్రామానికి ఇద్దరు రైతులు తండ్రి, కొడుకు తహాసిల్దార్ కార్యాలయము వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గ‌మ‌నించిన స్థానికులు వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో రష్ హాస్పిటల్ కు తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతున్నారు.

Read More »

యువకుని బలవన్మరణం

గాంధారి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భార్య, ఓ ఎస్ఐ వేదింపులు భరించలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, స్థానిక ఎస్ఐ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర లోని దెగ్లూర్ కు చెందిన పెద్దోళ్ల శివాజీ (35) గాంధారి మండలం మాధవపల్లి గ్రామానికి ఇల్లరికం అల్లుడుగా 15 సంవత్సరాల క్రితం …

Read More »

బిజెపి ఆధ్వ‌ర్యంలో వ్యాక్సిన్ కేంద్రాల ప‌రిశీల‌న‌

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ‌ పిలుపు మేరకు బీజేపీ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మున్సిపల్ కార్యాలయం వద్ద గల వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ సమస్యల గురించి, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు గురించి ప్రజలను, ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ కన్వీనర్ కుంటా …

Read More »

పీఆర్‌సి కి కేబినెట్ ఆమోదం

హైద‌రాబాద్‌, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష‌నర్లందరికీ ( 9,21,037 మందికి) 30 శాతం పీఆర్‌సి ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన పీఆర్‌సి వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 …

Read More »

నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేయాలి

హైద‌రాబాద్‌, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. …

Read More »

రెండు రోజులలో పెండింగ్ భూసమస్యలు పరిష్కరించండి

జగిత్యాల, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జ‌గిత్యాల జిల్లాలోని అన్ని మండలాల వారిగా అపరిష్క్రుతంగా ఉన్న భూసమస్యల పై తక్షణ చర్యలు చేపట్టి రెండు రోజుల్లోగా భూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డీఓలు , తహసీల్దార్లు , సంబంధిత సూపరింటెండెంట్ లతో ఆయన జూమ్ సమావేశం నిర్వహించారు. …

Read More »

బయోటెక్, బాటనీ, స్టాటిస్టిక్స్ అండ్‌ కంప్యూటర్ సైన్స్ విభాగాలను సందర్శించిన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కళాశాలలో గల బయోటెక్నాలజీ అండ్‌ బాటనీ మరియు కంప్యూటర్ సైన్స్ కళాశాలలో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్‌ కంప్యూటర్ సైన్స్ విభాగాలను మంగళవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సందర్శించారు. మొదటగా ఆయా విభాగాలలోని అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ లు, బోధనా తరగతులు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »