భీమ్‌గల్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రంలోని పుణ్యక్షేత్రం అయిన శ్రీ లింబాద్రి గుట్టపైన నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ, గిరి ప్రదక్షణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు లింబాద్రి జాతర ప్రారంభం అయ్యే సమయం వరకు నాలుగు లైన్ల రోడ్డు, సెంటర్ లైటింగ్, గ్రినరి రోడ్డు పనులు పూర్తి కావాలని సూచించారు. ఆయా …
Read More »చివరి క్షణంలో ప్రాణాలు కాపాడిన భీంగల్ పోలీసులు
భీమ్‌గల్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్యాస్ సిలిండర్ సప్లై చేసే వ్యక్తి తెల్లవారుజామున తన గ్యాస్ వాహనముతో గొనుగొప్పుల గ్రామం రోడ్డుపై వెళ్తుండగా నీటి ప్రవాహములో చిక్కుకొని ఉండగా సంఘటన స్థలానికి ఎస్‌ఐపి ప్రభాకర్ ఎస్‌హెచ్‌వో భీంగల్ చేరుకొని తన సిబ్బంది లింబాద్రి, సురేష్, సుధీర్, మధు, కిశోర్, గ్రామస్థుల సహకారంతో అట్టి వ్యక్తి ప్రాణం కాపాడారు.
Read More »ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ డే
నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సేవా పథకం ప్రారంభించి 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భీమ్‌గల్ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యునిట్ 1, 2 ఆధ్వర్యంలో కళాశాల ఆవవరణలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లతో కలిసి ప్రోగ్రాం అధికారులు కృష్ణదాస్, ప్రిన్సిపాల్ అబ్బ చిరంజీవి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల మొదటి కర్తవ్యం విద్యాభ్యాసమే కానీ భావి భారతాన్ని నిర్మించేవారు …
Read More »మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుల్
భీమ్‌గల్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుర్తుతెలియని మతిస్థిమితం సరిగా లేని ఒక మహిళ భీంగల్ బస్టాండ్ ఏరియాలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉండగా చూసి చలించిన భీంగల్ పోలీసు స్టేషన్ మహిళా కానిస్టేబుల్ మౌనిక ఆ మహిళకు హెయిర్ కటింగ్ చేయించి, కొత్త బట్టలు వేసి, స్వయంగా ఆహారాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.
Read More »ఘనంగా విశ్వకర్మ భగవాన్ మహోత్సవం
భీమ్‌గల్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ మండలకేంద్రంలోని మోతె రోడ్డు మార్గంలో విశ్వకర్మ గుట్ట పై శుక్రవారం విశ్వకర్మ భగవాన్ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ గుట్టపై ఉన్న విశ్వకర్మ భగవాన్‌కు ఉదయం నుండి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శోభయాత్ర, ధ్వజారోహనం, గణపతిపూజ, పుణ్యహవచనం, మండపారాదన పూజ, అంకురార్పన, యజ్ఞం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వకర్మ భగవానుని …
Read More »14న రైతు సదస్సు
వేల్పూర్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 14 న భీంగల్‌లో జరిగే రైతు సదస్సును విజయవంతం చేయాలని వేల్పూర్‌లో సదస్సుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ నాయకులు యం.సుమన్, అఖిల భారత రైతు కూలీ సంఘం వేల్పూర్ మండల కార్యదర్శి ఇస్తారి రమేష్, నాయకులు సంగెం కిషోర్, తోకల రాజేశ్వర్, కిషన్, గంగాధర్, పివైఎల్ అధ్యక్షుడు రాకేష్, …
Read More »లింబాద్రి గుట్టకి పోటెత్తిన భక్తజనం… అన్నదానం ప్రారంభం
భీమ్‌గల్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భీంగల్ ఎస్‌ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, భక్తుల తోపులాట తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు… శ్రావణమాసం చివరి శనివారం పురస్కరించుకుని భీంగల్ మండల కేంద్రం లోని శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్ట పైన శనివారం లక్ష్మి నృసింహ స్వామి …
Read More »షీ టీం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన
భీమ్‌గల్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ వన్ టౌన్ సెంటర్ షి టీం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మహిళలకి జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, సెక్సువల్ అర్రస్మెంట్స్, వరకట్న వెధింపుల వల్ల బాధపడే మహిళలకు నిజామాబాద్ సఖి సెంటర్ అవగాహన సదస్సు నిర్వహించారు. నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో లింబాద్రి గుట్ట పుణ్యక్షేత్రంపై మహిళలకి అవగాహన, భీంగల్‌లో సఖి సెంటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సఖి ఓఎస్‌సి సర్వీసులు, …
Read More »ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
భీమ్‌గల్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రం లోని ఎంపిపి కార్యాలయం మీటింగ్ హాల్‌లో గురువారం తల్లి పాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. భీóంగల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధారాణి, సూపర్‌వైజర్ రమాదేవి, పిహెచ్‌సి డాక్టర్ సుచరిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సిడిపివో సుధారాణి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణీలు ఎలా ఉండాలి ఎలాంటి …
Read More »గ్రామ దేవతలకు ఘనంగా పూజలు
భీమ్‌గల్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రంలోని బస్ డిపో పక్కన గ్రామ శివారులో ఉన్నటువంటి పోచమ్మ, పెద్దమ్మ, మహాలక్ష్మి తల్లి ఆలయాల వద్ద ఆదివారం భక్తులు బారులు తీరారు. తొలి ఏకాదశి పురస్కరించుకుని ఆ తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి పాడి పంటలు చల్లగా ఉండాలని కోరుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే గ్రామ …
Read More »