బాన్సువాడ, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలేషియాలో జరిగిన అంతర్జాతీయ ఐటీ సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతులమీదుగా ఐటి ఎక్యులెన్సీ అవార్డును బాన్సువాడ మండలంలోని చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త కురుమ మారుతి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డును రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందుకోవడం ఆనందంగా ఉందని, తాను పుట్టిన …
Read More »బ్యాంకింగ్ సేవల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి..
బాన్సువాడ, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లయితే తమ ఖాతాలను భద్ర పరుచుకోవచ్చని రాష్ట్ర కోఆర్డినేటర్ అశోక్ అన్నారు. గురువారం బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు బ్యాంకు లావాదేవీలపై, ఇన్సూరెన్స్, డిజిటల్ పేమెంట్, సైబర్ నేరాల పట్ల …
Read More »ఆరు రకాల కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెట్విన్ సంస్థ (యువజన సర్వీసుల శాఖ ) ఆధ్వర్యంలో మూడు నెలల కాలపరిమితి గల ఆరు రకాల కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని ఆ సంస్థ కో ఆర్డినేటర్ సయ్యద్ మొయిజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏం.ఎస్. ఆఫీసు, అకౌంట్స్ ప్యాకేజి, టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వరకు, మెహందీ కోర్సులలో ఈ నెల …
Read More »పరుగులు పెడుతున్న పసిడి ధరలు
గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండగా, తాజాగా పరుగులు పెట్టింది. దేశంలో మహిళలకు బంగారం ధరలు షాకిచ్చాయి. అక్టోబర్ 8న ఆదివారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.310 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల …
Read More »సామాన్యులకు గుడ్ న్యూస్..
హైదరాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెరిగిన కూరగాయల ధరలతో అల్లాడిపోతున్న బడుగు జీవులకు ఇది ఒక గుడ్ న్యూస్. ఇటీవల భారీగా పెరిగి భయపెట్టిన టమాటాతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా దిగొస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల టమాటా ధరలు చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా రూ.200 వరకు చేరుకున్నాయి. దాదాపు రెండుమూడు నెలలపాటు అదే ధర కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం …
Read More »లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారంకలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్యాంకులు 32 శాతం లక్ష్యాలను సాధించాయని, క్రెడిట్ ప్లాన్ లక్ష్యం మేరకు రెండవ త్రైమాసికం నాటికీ 50 శాతం లక్ష్యాలను సాధించేలా …
Read More »నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించండి
హైదరాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లో భేటీ …
Read More »జూలై 10 నుండి బియ్యం పంపిణీ
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ఆహారభద్రత కార్డులో పేరున్న ఒక వ్యక్తికి ఆరు కిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా జులై 10 వ తేదీ నుంచి పంపిణీ చేస్తుందని జిల్లా సివిల్ సప్లయ్ అధికారిని పద్మ తెలిపారు. రేషన్ డీలర్లు బియ్యం అర్హత గల లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయాలని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Read More »మళ్లీ టమాటా మంట -సెంచరీ దాటిన పచ్చిమిర్చి
హైదరాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టమాటా రేటు మరోసారి మండిపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.120 కి పైగా ధర పలుకుతోంది. ఇవి హోల్ సేల్ మార్కెట్ ధరలు కాగా.. రిటైల్‌గా అమ్మే అంగళ్ళలో వీటి ధరలు మరింత …
Read More »పారిశ్రామిక రంగంతో నిరుద్యోగ యువతకు ఉపాధి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యధిక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవి పారిశ్రామిక, వ్యవసాయ రంగాలేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగం …
Read More »