నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బుధవారం లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ బస్వా గార్డెన్‌లో ఋణ విస్తరణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని అన్ని బ్యాంకులు కార్యక్రమంలో పాల్గొని వివిధ రకాల బిజినెస్ లోన్, వ్యవసాయ రుణాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు గృహ, కార్ లోన్లు మంజూరు చేశారు. లీడ్ బ్యాంకు అధికారి ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో …
Read More »బ్యాంకు రుణాలు ఉపయోగించుకోవాలి
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత గల లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించడంలో బ్యాంకులు ముందంజలో ఉంటాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజా చేరువ రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు, వ్యాపారవేత్తలు బ్యాంకు రుణాలు ఉపయోగించుకొని …
Read More »వాటర్ ప్లాంట్ కోసం ఆర్థిక సాయం
వేములవాడ, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిమ మీ ముంగిట్లో అనే నినాదంతో ప్రతిమ ఫౌండేషన్ అద్వర్యంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేములవాడ అర్బన్ 20 వ వార్డ్ కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు గత నెల ఉచిత వాటర్ ప్లాంట్ కొరకు అభ్యర్ధన పత్రం అందజేశారు. దానికి సానుకూలంగా స్పందించి ఉచిత వాటర్ ప్లాంట్ కోసం అవసరం అయ్యే మొత్తం …
Read More »నిజామాబాద్‌కు కుక్కపిల్లలొచ్చాయి…
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అదేనండీ…. కుక్కపిల్లల బొమ్మలు వచ్చాయి… నిజామాబాద్ రోడ్ల వెంట కుక్కపిల్లబొమ్మలమ్ముతూ కొందరు వలస వ్యాపారులు బుధవారం కనిపించారు. నిజామాబాద్ న్యూస్ వారిని పలకరించి, భుజం తట్టింది… బరువెక్కని గుండెతో, కళ్ళనిండ నీళ్ళు నింపుకొని, గద్గద స్వరంతో మాట్లాడారు. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అనుప్ బర్మ, అలహాబాద్ నుంచి నెలరోజుల క్రితం నిజామాబాద్‌కు వచ్చారు. ఆ మధ్య కొందరు …
Read More »ఆర్మూర్‌లో స్టార్ హెల్త్ ఇన్సురెన్సు బ్రాంచ్ ప్రారంభం
ఆర్మూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరులో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రూరల్ బ్రాంచ్ ప్రారంభించారు. ఆర్మూర్‌లో మోర్ సూపర్ మార్కెట్ పైన రెండో అంతస్తులో ఆఫీస్ ప్రారంభోత్సవం చేయగా ముఖ్యఅతిథిగా జి. సురేష్ అసిస్టెంట్ జోనల్ మేనేజర్, సీనియర్ టెరిటరీ మేనేజర్ గోపు కుమార్, అసిస్టెంట్ టేరిటరీ మేనేజర్ అంజి రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ వెంకట స్వామి, సేల్స్ మేనేజర్ వర్దినేని శ్రీనివాస్, అందే …
Read More »పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం సిద్ధం
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నూతన పరిశ్రమల స్థాపనకు చాల అనువుగా ఉంటుందని, అన్ని రకాల వనరులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ తెలిపారు. మంగళవారం కేరళ రాష్ట్రానికి చెందిన కిటెక్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హరికిషన్ సింగ్ సోధి, జనరల్ మేనేజర్ సాజి కొరియన్ కలెక్టర్ చాంబర్లో తనను కలుసుకున్నప్పుడు వారితో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లా నూతనంగా …
Read More »ఎస్‌సి యువతకు ఉచిత శిక్షణ…
హైదరాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఎస్సీ నిరుద్యోగ యువతి, యువకులకు 18 నుంచి 35 సంవత్సరాల వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జ్ఞాన సుధా ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డి.శ్రీనివాసరావు తెలిపారు. త్రీడీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, కోరల్ డ్రా లతో పాటు లైఫ్ సైన్సెస్, సాఫ్ట్ స్కిల్స్, కోర్సులలో ఆరు నెలలపాటు శిక్షణ ఇంటర్, డిగ్రీ …
Read More »నేతన్నకు చేయూత – పునః ప్రారంభం
హైదరాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం “నేతన్నకు చేయూత” కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వామలు కావచ్చని మంత్రి కేటీఆర్ …
Read More »మోర్తాడ్ లో చేపల విక్రయం
మోర్తాడ్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం మృగశిర కార్తె ను పురస్కరించుకుని స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగ పుత్రులు మోర్తాడ్ లోని ముసలమ్మ చెరువు నుండి చేపలు పట్టుకొచ్చి గ్రామంలో విక్రయించారు. మృగశిర కార్తి రోజున చేపలు తినాలని గత సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్నది. గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉండేందుకు స్థానిక గంగపుత్రులు చేపలు పట్టుకు వచ్చి …
Read More »అట్టర్లీ..బట్టర్లీ…బ్లాక్డ్
అమూల్ ఉత్పత్తులకు సంబంధిచిన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు చెందిన ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఎగ్జిట్ ద డ్రాగన్ పేరిట అమూల్ సంస్థకు చెందిన యాడ్ పోస్టు చేసిన అనంతరం అకౌంట్ బ్లాక్ అయినట్టు అమూల్ గుర్తించింది. అమూల్ అకౌట్ బ్లాక్ చేసిన ట్విట్టర్…తదుపరి పునరుద్ధరణఎగ్జిట్ ద డ్రాగన్ కార్టున్ పోస్ట్ చేసిన అనంతరం,.. కార్టూన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపొందించి ‘ఆత్మనీర్భర్ …
Read More »