Business

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం సిద్ధం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నూతన పరిశ్రమల స్థాపనకు చాల అనువుగా ఉంటుందని, అన్ని రకాల వనరులు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ తెలిపారు. మంగళవారం కేరళ రాష్ట్రానికి చెందిన కిటెక్స్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ హరికిషన్‌ సింగ్‌ సోధి, జనరల్‌ మేనేజర్‌ సాజి కొరియన్‌ కలెక్టర్‌ చాంబర్లో తనను కలుసుకున్నప్పుడు వారితో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లా నూతనంగా …

Read More »

ఎస్‌సి యువతకు ఉచిత శిక్షణ…

హైదరాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఎస్సీ నిరుద్యోగ యువతి, యువకులకు 18 నుంచి 35 సంవత్సరాల వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జ్ఞాన సుధా ఎడ్యుకేషనల్‌ సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్‌ డి.శ్రీనివాసరావు తెలిపారు. త్రీడీ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, కోరల్‌ డ్రా లతో పాటు లైఫ్‌ సైన్సెస్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, కోర్సులలో ఆరు నెలలపాటు శిక్షణ ఇంటర్‌, డిగ్రీ …

Read More »

నేతన్నకు చేయూత – పునః ప్రారంభం

హైద‌రాబాద్‌, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం “నేతన్నకు చేయూత” కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమ‌వారం ప్రగతి భవన్ లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వామలు కావచ్చని మంత్రి కేటీఆర్ …

Read More »

మోర్తాడ్ లో చేపల విక్రయం

మోర్తాడ్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం మృగశిర కార్తె ను పురస్కరించుకుని స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగ పుత్రులు మోర్తాడ్ లోని ముసలమ్మ చెరువు నుండి చేపలు పట్టుకొచ్చి గ్రామంలో విక్రయించారు. మృగశిర కార్తి రోజున చేపలు తినాలని గత సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్నది. గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉండేందుకు స్థానిక గంగపుత్రులు చేపలు పట్టుకు వచ్చి …

Read More »

అట్టర్లీ..బట్టర్లీ…బ్లాక్డ్

అమూల్ ఉత్పత్తులకు సంబంధిచిన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు చెందిన ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఎగ్జిట్ ద డ్రాగన్ పేరిట అమూల్ సంస్థకు చెందిన యాడ్ పోస్టు చేసిన అనంతరం అకౌంట్ బ్లాక్ అయినట్టు అమూల్ గుర్తించింది. అమూల్ అకౌట్ బ్లాక్ చేసిన ట్విట్టర్…తదుపరి పునరుద్ధరణఎగ్జిట్ ద డ్రాగన్ కార్టున్ పోస్ట్ చేసిన అనంతరం,.. కార్టూన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపొందించి ‘ఆత్మనీర్భర్ …

Read More »

లాభాల బాటన స్టాక్ మార్కెట్లు.

 2 జూన్ 2020  దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుసగా ఆరంభ భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ చివరకు సెన్సెక్స్ 34100కు ఎగువన, నిఫ్టీ 10వేల స్థాయికి ఎగువన ముగియడం విశేషం. సెన్సెక్స్ 284 పాయింట్ల లాభంతో  ​​34109 వద్ద, నిఫ్టీ 82పాయింట్లు ఎగిసి 10061 ముగిసింది. బ్యాంకింగ్, ఆటో ఎఫ్‌ఎంసీజీ, ఫార్మాషేర్ల  లాభాలు దలాల్ స్ట్రీట్ ర్యాలీకి మద్దతునిచ్చాయి. మరోవైపు మెటల్, ఐటీ స్వల్పంగా నష్టపోయాయి.ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »