బాన్సువాడ, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నర్సరీలో పెరుగుతున్న మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని బొర్లం గ్రామంలోని గ్రంథాలయాన్ని నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రతి ఇంటింటికీ …
Read More »1,64,656 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయింది
నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో యాసంగి 2022-23 సీజన్‌లో ఇప్పటివరకు 406 కేంద్రాల ద్వారా 20,239మంది రైతుల నుండి 1,64,656 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గ్రామ స్థాయిలో …
Read More »గొర్రెల పంపిణీ పథకంపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అమలు తీరుపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం …
Read More »పంటనష్టం జరిగితే విత్తనాల కంపెనీ నుంచి పరిహారం పొందవచ్చు
కామారెడ్డి, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విత్తనాల కారణంగా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే రైతులు నష్టపరిహారం పొందే వీలుందని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధా అన్నారు. బిక్కనూర్ రైతు వేదికలో శనివారం అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు చైతన్య సదస్సులో ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడారు. …
Read More »రైతన్నలారా దిగులు చెందకండి
హైదరాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వడగండ్ల వాన, అకాల వర్షాలతో చేతి కొచ్చిన పంట నష్ట పోవడం ఎంతో బాధాకరం, దురదృష్టకరం అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతన్నలారా దిగులు చెందకండి.. వెంటనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించమని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చామని, ఇప్పటికే వ్యవసాయ, …
Read More »దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయాలి
నందిపేట్, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దొడ్డు రకం వడ్లను రైస్ మిల్లర్లు వెంటనే కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆర్మూర్ నియోజకవర్గ సొసైటీ చైర్మన్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిసి సమస్యల పరిష్కరం కొరకు విన్నవించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతి చేసి పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అకాల వర్షాలు పడుతున్నందున వడ్లను …
Read More »టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి
కామరెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆయన సహకార సంఘాల, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధాన్యం తడవకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ …
Read More »రైతులు అధైర్యపడొద్దు
రెంజల్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ఏపిడి మధుసూదన్ అన్నారు.శుక్రవారం మండలంలోని బొర్గం, అంబేద్కర్ నగర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీపీఎం సాయిలు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఉందని రైతులు అపోహ పడకూడదని లారీల కొరత …
Read More »రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని తము పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు క్యాతం యోగేష్ అన్నారు. మంగళవారం మండలంలోని నీలా గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం చిన్నయ్య స్థానిక సర్పంచ్ లలిత …
Read More »రైతులు దళారులను ఆశ్రయించవద్దు
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆరుకాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని విక్రయించాలని విండో చైర్మన్ మోహినోద్దీన్ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ వికార్ పాషాతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం …
Read More »