agriculture

యాసంగి కంట్రోల్‌ రూం ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో యాసంగి ధాన్యం కంట్రోల్‌ రూం ను మంగళవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్న ఫోన్‌ నెంబర్‌ 08468-220051 కు తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ పద్మ, …

Read More »

సోమార్‌పేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తుందని మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌ రావు అన్నారు. మాచారెడ్డి మండలం సోమార్పేటలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్కువ ధరకు రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

ఆలూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఆలూరు, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలూర్‌, దేగాం గ్రామాలలో సంఘం చైర్మన్‌ కళ్లెం భోజరెడ్డి, తహసిల్దార్‌ దత్తాద్రి, వైస్‌ చైర్మన్‌ చేపూర్‌ రాజేశ్వర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్‌ మాట్లాడుతూ ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి 2060 …

Read More »

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం

రెంజల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ఎంపీపీ రజినీ కిషోర్‌, జెడ్పిటిసి విజయసంతోష్‌ అన్నారు.సోమవారం రెంజల్‌ మండల కేంద్రంతోపాటు, బాగేపల్లి,దండిగుట్ట, అంబేద్కర్‌ నగర్‌,బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీ, స్థానిక సర్పంచ్‌లతో వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్‌ అన్నారు.బుధవారం రెంజల్‌, వీరన్నగుట్ట గ్రామాల్లో సొసైటీ మరియు ఆగ్రో రైతుసేవ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌,విండో చైర్మన్‌ మోహినోద్దీన్‌ తో కలిసి ప్రారంభించారు. …

Read More »

ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం

రెంజల్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని విండో చైర్మన్‌ భూమరెడ్డి,సర్పంచ్‌ సాయరెడ్డి అన్నారు.సోమవారం దూపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ప్రతి రైతు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే …

Read More »

ప్రతి ఎకరాకు సాగు నీరు…

వేల్పూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే సీఎం కేసిఆర్‌ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించే పనుల పురోగతిని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటలకు మొదలై సుమారు నాలుగు గంటల పాటు మండుటెండలో పొలాల నడుమ …

Read More »

తేనెటీగల పెంపకం చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు మండలాల్లో తేనెటీగల పెంపకం కోసం మహిళా సంఘాలను ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. గాంధారి, రాజంపేట మండలాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉన్నందున తేనెటీగల పెంపకం స్వయం సహాయక సంఘాల మహిళలతో చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా ఉద్యానవన అధికారి విజయభాస్కర్‌, జిల్లా వ్యవసాయ అధికారిని …

Read More »

చీడపీడలు, తెగులు నివారణపై రైతులకు అవగాహన

గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల పరిధిలోని గండివెట్‌ గ్రామములో రైతులకు యూరియా వాడకంపై మరియు వివిధ చీడపీడల, తెగులు నివారణపై శుక్రవారం మండల వ్యవసాయ అధికారి అవగాహన కల్పించారు. పంట పొలాల్లో యూరియా అధికంగా వాడితే తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అదే విధంగా తెగుళ్ల నివారణ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి రైతులు తగినంత యూరియా మత్రమే వాడాలని సూచించారు. …

Read More »

నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రుణాల పంపిణీ జరగాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ప్రత్యేకించి నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »