కోటగిరి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలంలోని రైతులు (ఆత్మ డివిజన్) వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస జగిత్యాల జిల్లాలో కిసాన్ మేళాను సందర్శించారు. యాసంగి సాగులో 2022`23 సంవత్సరానికి వివిధ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం, వివిధ పంటలపై ఆశించు చీడపీడల నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారని తెలిపారు. వివిధ పంటలలో కొత్త రకాల సాగు గురించి …
Read More »డ్రోన్‌తో పురుగుల మందు పిచికారి
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డ్రోన్ యంత్రం ద్వారా పురుగుల మందు పిచికారి చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం మండల సమైక్యలకు పంపిణీ చేసే డ్రోన్ యంత్రాలు పనిచేసే విధానంను గురించి అగ్రి ఫైలెట్ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఎకరం పొలమును ఐదు నిమిషాల్లో పురుగుల మందు పిచికారి చేసే వీలుందని సూచించారు. …
Read More »ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులకు గుడ్‌న్యూస్
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయిల్ పామ్ సాగు చేపట్టదలచిన రైతులు క్రింద తెలిపిన డాక్యుమెంట్లుజిరాక్స్ కాపీలను ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆధార్ కార్డు జీరాక్స్‌బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్‌పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ1-బి కాపీ జిరాక్స్‌పాస్ సైజు ఫోటో-2ఆయిల్ పామ్ సాగుకు ఉద్యాన శాఖ అందించు రాయితిలు :193 రూపాయలు ఒక మొక్క …
Read More »వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నిజాంసాగర్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం మల్లుర్ సొసైటీ కేంద్రం వద్ద టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్‌లు కలసి కొబ్బరికాయ కొట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అచ్చంపేట్ సొసైటీ పరిధిలోని మాగి, గోర్గాల్, నర్సింగ్‌రావుపల్లి, …
Read More »హసన్‌పల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజాంసాగర్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం హాసన్‌పల్లి గ్రామ గేటు వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ చేతుల మీదుగా తూకానికి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకే తెచ్చి …
Read More »రైతును నష్టపరిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వరి కోతలు ఊపందుకున్న దృష్ట్యా, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు, తహసీల్దార్ లతో కలెక్టర్ మంగళవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికందుతున్న ప్రస్తుత తరుణంలో రైతుల సౌకర్యార్థం అవసరమైన చోట్ల ధాన్యం సేకరణ …
Read More »ఈనెల 31లోగా బిందు సేద్య సౌకర్యం కల్పించాలి
కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మొదటి విడతలో 855 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు బిందు సేద్యం సౌకర్యం ఈ నెల 31 లోగా కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో బిందు సేద్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగుచేసే …
Read More »డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం కంజర గ్రామంలో ఎండీ. తమీమ్ అనే ఆదర్శ రైతు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం సందర్శించారు. రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి, పూర్తిగా సేంద్రీయ పద్ధతులను అవలంభిస్తూ ప్రయోగాత్మకంగా ఎకరన్నర విస్తీర్ణంలో పండిస్తున్న పంట క్షేత్రాన్ని కలెక్టర్ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్ పండిరచడంలో పాటిస్తున్న …
Read More »సేంద్రీయ సాగు పంటలకు మంచి డిమాండ్..
ఎడపల్లి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సేంద్రీయ సాగు లాభదాయకంగా వుంటుందని, దిగుబడి కొంత తగ్గినా లాభాలు మాత్రం ఎక్కువగా ఉంటాయని పలువురు రైతు నేస్తం, నాబార్డ్ ప్రతినిధులు తెలిపారు. సేంద్రియ సాగులో పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ వుందని, సేంద్రియ సాగు కొంచెం కష్టమైనా పలితాలు బాగుంటాయని, ప్రస్తుత సమాజంలో రసాయన ఎరువులతో పండిరచిన పంటల కంటే సేంద్రీయ సాగులో పండిరచిన పంటలకు డిమాండ్ …
Read More »చిరుధాన్యాల పంటలతో అధిక లాభాలు
ఎడపల్లి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంట మార్పిడి చేసి నూతన పద్ధతుల్లో చిరుధాన్యాలను పండిరచడానికి రైతులు ముందుకు రావాలని చిరుధాన్యాల పంటలతో అధిక దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన మహిళా కిసాన్ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు …
Read More »