agriculture

దెబ్బతిన్న పంటలు పరిశీలించిన కిసాన్‌ మోర్చా నాయకులు

మోర్తాడ్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో దెబ్బతిన్న వరి పొలాలు, సొయా, పసుపు పంటలను నిజామాబాద్‌ జిల్లా భారతీయ జనతా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ఎకరాకి 25 వేల రూపాయల …

Read More »

తక్కువ పెట్టు బడితో అధిక లాభాలు

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం వేల్పుర్‌ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే విధంగా రైతులకు వ్యవసాయాధికారి నరసయ్య సూచనలు చేశారు. అనంతరం క్షేత్ర పర్యటన చేశారు. వ్యవసాయ అధికారి నరసయ్య మాట్లాడుతూ తమ సూచనల మేరకు వెంకటేష్‌ గౌడ్‌ అనే రైతు ‘‘నేరుగా విత్తే పద్ధతి’’ లో వరి పంట వేయడం జరిగిందన్నారు. నేరుగా …

Read More »

కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

వేల్పూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం వేల్పుర్‌ మండలంలోని విత్తన, పురుగు మందుల దుకాణాలను భీమ్‌గల్‌ ఎడిఎ మల్లయ్య, వేల్పూర్‌ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వారు మాట్లాడుతూ రైతులకి కల్తీ విత్తనాలు అమ్మిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ తీసుకున్నప్పుడు రసీదు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. డీలర్‌ కూడా …

Read More »

సీడ్స్‌, పెస్టిసైడ్స్‌ కమిటీ ఏకగ్రీవం

నందిపేట్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ కమిటిని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మారుతి రాజు, ఉపాధ్యక్షునిగా కె.జి.సురేష్‌లను ఎన్నుకున్నట్లు సభ్యలు తెలిపారు. పాల్గొన్న సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ నాయకులు విక్రమ్‌ రెడ్డి, రాంబాబు, సుమన్‌, రాజు, రాజన్న, పోతన్న, రఫీ, వివిధ గ్రామాల సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ ప్రోపరేటర్స్‌ పాల్గొన్నారు.

Read More »

రామాయణంలో కుంభకర్ణుడి లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు

కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లా నూతన కార్యాలయాలు ప్రారంభోత్సవానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకి గత ఎన్నికల సమయంలో కామారెడ్డి పట్టణానికి వచ్చేసి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూన్నామ‌ని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ అన్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ష‌బ్బీర్ అలీ పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన …

Read More »

ఎడ్ల‌క‌ట్ట వాగును పున‌రుద్ద‌రించండి…

కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మెదక్ కరీంనగర్ జిల్లా సరిహద్దుల్లో గల బీబీ పెట్ పెద్ద చెరువు సుమారు 540 ఎకరాల విస్తీర్ణంలో జలకళతో కళకళలాడుతు తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు3500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే సామర్ధ్యం గల పెద్ద చెరువు ఎడారిగా మారడం దురదృష్టకరమ‌ని భారతీయ జనతా పార్టీ బీబీ పెట్ మండల నాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం …

Read More »

15నుంచి రైతుల ఖాతాల్లోకి సొమ్ము…

హైదరాబాద్‌, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ం తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63 ల‌క్ష‌ల 25 వేల 695 మంది అర్హులను …

Read More »

తప్పు స‌రిదిద్దుకోవ‌డానికి ఒక అవ‌కాశం ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శ‌నివారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్, రాష్ట్ర వ్యవసాయ సెక్రేటరీ రఘునందన్ రావు “నకిలీ విత్తనాల నిరోధాలపై ” వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తన డీలర్లను, ప్రాసెసింగ్ సంస్థలను పరిశీలించేటప్పుడు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »