కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లా నూతన కార్యాలయాలు ప్రారంభోత్సవానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకి గత ఎన్నికల సమయంలో కామారెడ్డి పట్టణానికి వచ్చేసి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూన్నామని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం షబ్బీర్ అలీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన …
Read More »ఎడ్లకట్ట వాగును పునరుద్దరించండి…
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మెదక్ కరీంనగర్ జిల్లా సరిహద్దుల్లో గల బీబీ పెట్ పెద్ద చెరువు సుమారు 540 ఎకరాల విస్తీర్ణంలో జలకళతో కళకళలాడుతు తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు3500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే సామర్ధ్యం గల పెద్ద చెరువు ఎడారిగా మారడం దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ బీబీ పెట్ మండల నాయకులు ఆందోళన వ్యక్తం …
Read More »15నుంచి రైతుల ఖాతాల్లోకి సొమ్ము…
హైదరాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ం తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63 లక్షల 25 వేల 695 మంది అర్హులను …
Read More »తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి
నిజామాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శనివారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్, రాష్ట్ర వ్యవసాయ సెక్రేటరీ రఘునందన్ రావు “నకిలీ విత్తనాల నిరోధాలపై ” వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తన డీలర్లను, ప్రాసెసింగ్ సంస్థలను పరిశీలించేటప్పుడు …
Read More »