agriculture

సన్న రకాలకు ఎర్ర దారం…. దొడ్డు రకానికి ఆకుపచ్చ దారం..

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వానా కాలం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏ గ్రేడ్‌ క్వింటాలుకు రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2300, సన్నరకం వడ్లకు అదనంగా రూ.500 చెల్లిస్తున్నదని …

Read More »

సమస్యలు వచ్చినపుడు కంట్రోల్‌ రూంకు ఫిర్యాదు చేయవచ్చు…

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినపుడు జిల్లా కేంద్రం కలెక్టరేట్‌ లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూం నెంబర్‌ 08468 220051 కు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ లోని పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూం ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ …

Read More »

ప్రతి రైతుకు టోకెన్‌ జారీచేయాలి…

కామరెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో పాక్స్‌ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వర్షాలు …

Read More »

లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలు లక్ష్యానికి అనుగుణంగా, ఎక్కువగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జూన్‌ త్రైమాసిక నకు అంతమయ్యే జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని రైతులకు స్వల్ప, దీర్ఘ కాలిక ఋణాలు మరింత ఎక్కువగా …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌ సహకార సంఘం పరిధిలోని ఇబ్రహీంపేట్‌, పోచారం రాంపూర్‌ తండాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను వైస్‌ చైర్మన్‌ అంబర్‌ సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు బండి సాయిలు యాదవ్‌, …

Read More »

నవంబర్‌లో పత్తి కొనుగోళ్ళు

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే నవంబర్‌ మొదటి వారంలో జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించుటకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో నవంబర్‌ మొదటి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. …

Read More »

కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు సమకూర్చాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు సమకూర్చాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, వ్యవసాయం, పాక్స్‌, తదితర శాఖల అధికారులతో వరి కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రెండు,మూడు రోజుల్లో వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పూర్తయిందని, కొనుగోళ్లు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. …

Read More »

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి….

బాన్సువాడ, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తాము పండిరచిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆగ్రో చైర్మన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

రైతాంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం….

బాన్సువాడ, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో రైతంగాన్ని బలోపేతం చేసి వ్యవసాయ రంగాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో ఇంకెందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ సురేష్‌ షెట్కర్‌ అన్నారు. గురువారం వర్ని మండల కేంద్రంలో మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వంలో రైతంగాని ఆదుకునేందుకు సన్న రకం వడ్లకు క్వింటాలకు 500 …

Read More »

బకాయిలు త్వరితగతిన పూర్తిచేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ 2024-25 కాలానికి కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రైస్‌ మిల్లులు యజమానులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొనుగోలు కేంద్రాల వచ్చే ధాన్యం ను ఏరోజు కారోజు మిల్లులకు తరలించాలని అన్నారు. తరలించిన ధాన్యం వివరాలను (%ూజూఎం%) ఆన్‌ లైన్‌ ప్రోక్యూర్మెంట్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »