కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యయసాయంతో పాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫార్మ్స్ తోటల పెంపకం వంటి వాటిపై రైతులు దృష్టిసారించి ఆర్ధిక వృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డెయిరీ టెక్నాలజీ కళాశాల, హైదరాబాద్‌కు చెందిన జాతీయ మాంస పరిశోధన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ …
Read More »వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలి
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు భరోసా కార్యక్రమం పటిష్టవంతంగా అమలు చేయడంపై విధివిధానాలు ఖరారు చేయుటకు రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం దృశ్య మాధ్యమం కార్యక్రమంలో రైతు భరోసా, ప్రస్తుత వానాకాలంపంటలపై శాస్త్రవేత్తలతో సూచనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ …
Read More »రోజు రోజు కు పెరుగుతున్న టమాట ధర
నందిపేట్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏ కూర వండాలన్న టమాట వేయడం పరిపాటైంది. దీనితో ఎన్నో పోషక విలువలున్న టమాట ధర ఆకాశాన్ని అంటుతుంది. గత నాలుగైదు నెలల కింద కిలో టమాట కేవలం 10 రూపాయలు. కాని ప్రస్తుతం కిలో 60 రూపాయలకు ఎగబాకటం సామాన్యులకు మింగుడు పడటం లేదు. కొందామంటే కొరివిలా మా బ్రతుకులు తయారు అయ్యాయని సామాన్య కుటుంబాలవారు మొత్తుకుంటున్నారు. …
Read More »రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించవలసినదిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గంలో పూర్తైన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, వచ్చే 2024-25 ఖరీఫ్ సీజనుకు ముందస్తుగా చేపట్టవలసిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »ఇవాళ మృగశిర కార్తె ప్రారంభం
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి నుంచి (జూన్ 8) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి నైరుతి రుతుపనాలు …
Read More »విజయవంతంగా కొనుగోళ్ళ ప్రక్రియ పూర్తి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వియజవంతంగా పూర్తి చేశామని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చి 26 న పాక్స్, ఐకెపి ఆధ్వర్యంలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా నేటితో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యిందని ఆయన తెలిపారు. అకాల వర్షాల వల్ల కొనుగోళ్లలో …
Read More »లక్ష్యం పూర్తిచేయకపోతే చట్టపరమైన చర్యలు
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించిన లక్ష్యం మేరకు వరి ధాన్యాన్ని సేకరించి 10 శాతం విరిగిన సన్న బియ్యం పంపిణీ చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి 2023-24 సీజన్లో సన్నరకం వరి ధాన్యం పొందిన మిల్లర్లతో ఆయన మాట్లాడారు. లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలని …
Read More »రూ. 645 కోట్లు రైతుల ఖాతాలో జమచేశాము
కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నాడు 66 లారీలు సమకూర్చి 14 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,580 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తెలిపారు. ప్రస్తుత యాసంగి కొనుగోళ్ళకు సంబంధించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు గత మార్చి 26 న ప్రాథమిక సహాకార సంఘాల ద్వారా 327, ఐకెపి ద్వారా 23 కొనుగోలు …
Read More »విత్తన దుకాణ డీలర్‌పై కేసు నమోదు
నిజామాబాద్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని బోధన్ పట్టణంలో గల ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ నిల్వలలో తేడా, ఇతర వివరాల నమోదులో లోటుపాట్లు కలిగిన ఓ దుకాణ డీలర్ పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో …
Read More »నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి… కలెక్టర్
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వానాకాలం పంటసాగుకు సంబంధించి అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం బిక్నూర్ మండలంలోని విత్తన పంపిణి కేంద్రాలను, పెస్టిసైడ్స్ దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పిఎసిసిఎస్ లోని దయించ స్టాక్ పాయింట్, రైతువేదికలో పర్మిట్ ఇష్యూ , …
Read More »