agriculture

నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంట సాగుకు సంబంధించి రైతులకు 60శాతం సబ్సిడీపై జీలుగ (పచ్చిరొట్ట) విత్తనాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 66 కొనుగోలు కేంద్రాలకు గురువారం నాటికి 6155.2 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే 5564.1 క్వింటాళ్ల విత్తనాలను 60 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ …

Read More »

జీలుగ విత్తనాల పంపిణీ

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి మండలంలో పచ్చిరొట్ట పంట అయిన జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. మండలంలో గల నాలుగు రైతు వేదికలు అనగా చిన్నమల్లారెడ్డి ఇస్రోజివాడి శాబ్ధిపూర్‌ మరియు క్యాసంపల్లి రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు పర్మిట్స్‌ అందజేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామ పరిధిలో ప్రతి రైతుకు విత్తనాలు అందే విధంగా చూసామని …

Read More »

327 కేంద్రాలలో ధాన్యం సేకరణ పూర్తయింది

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిబిపేట మండలం రామ్‌ రెడ్డి పల్లి, కోనాపూర్‌ దాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. శుక్రవారం సాయంత్రంలోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిలువ ఉంచిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. బిబిపేటలోని శ్రీనివాస ఆగ్రో రైస్‌ మిల్లును జిల్లా ఇంచార్జ్‌ పౌరసరఫరాల మేనేజర్‌ నిత్యానందం సందర్శించారు. 7 …

Read More »

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ….

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతులకు సరిపడా పచ్చిరొట్టె విత్తనాలను పంపిణీ చేయుటకు యంత్రాంగం యావత్తు కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్‌ లో సాగుచేయుటకు 10,030 క్వింటాళ్ల జీలుగ, 2,362 క్వింటాళ్ల జనుము విత్తనాలు 80 ప్రాథమిక వ్యవసాయ …

Read More »

కామారెడ్డిలో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం పర్యటన

కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూర్‌ మండలం జంగంపల్లి, కాచాపూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం మంగళవారం సందర్శించి అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. బిబిపేట మండలం మాందాపూర్‌, దోమకొండ మండలం అంబారిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు. రైతులను అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వివరాలను అరా తీశారు. …

Read More »

రైతులు సంయమనం పాటించాలి…

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పాక్స్‌ కేంద్రం ద్వారా రైతులకు 833 బస్తాల జీలుగు, 282 బస్తాల జనుము విత్తనాలను విక్రయించామని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాక్స్‌ కేంద్రానికి వచ్చిన జీలుగు, జనుము విత్తనాలను సోమవారం నుండి ఆన్‌ లైన్‌లో అమ్మకం మొదలుపెడతామన్న సమాచారాన్ని వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా కామారెడ్డి మండలంలోని గ్రామా రైతులకు ముందుగా సమాచారమందించామన్నారు. …

Read More »

త్వరితగతిన ధాన్యం దించుకోవాలి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, మిగిలిన ధాన్యాన్ని శనివారం లోపు అన్‌ -లోడిరగ్‌ చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రైస్‌ మిల్లర్లను కోరారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో రైస్‌ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి సమీక్షిస్తూ జిల్లాలో 90 శాతం ధాన్యం …

Read More »

జిల్లాలో 4.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు 4.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయడం జరిగిందని నిజామాబాద్‌ జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ …

Read More »

ఇంకా 35 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది…

కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మిగిలిన 35 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని నాలుగు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయవలసినదిగా కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం కలెక్టరెట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌, జిల్లా పౌరసరఫరాలు, సహకార …

Read More »

24లోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలి…

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 24 లోగా పూర్తి చేయవలసినదిగా కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల ప్రత్యేకాధికారి డా. శరత్‌ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్ల పై సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌, పౌర సరఫరాల అధికారులు, సహకార శాఖ అధికారులు, ఐకెపి, ఆర్డీఓలు, వ్యవసాయ శాఖాధికారులు, తహసీల్ధార్లతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »