కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా సేకరించిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో, ఆరెపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఎలారెడ్డిలో బాయిల్డ్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి …
Read More »ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని జిల్లా పౌర సరఫరా అధికారి మల్లికార్జున్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైస్ మిల్లులలో గత యాసంగి, వానాకాలానికి సంబందించిన ధాన్యం నిలువలు ఉండడం, స్థలాభావం వల్ల ప్రస్తుత యాసంగి ధాన్యం అన్ లోడ్ చేసుకోవడంలో కాస్త ఆలస్యమవుతున్నదని అన్నారు. రైతులకు ఇబ్బందులు …
Read More »రాబోయే మూడురోజులు వర్ష సూచన
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జెసి చాంబర్లు గురువారం రెవెన్యూ, జిల్లా పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే సూచనలున్నందున ధాన్యం …
Read More »దిగులు వద్దు… రైతుకు అండగా ఉంటాం…
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యాన్ని త్వరత్వరగా ట్యాగింగ్ చేసిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. గురువారం పలు మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించి తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే తరలించాలని, ఇందుకు అవసరమైన లారీలను కేంద్రాలకు …
Read More »ధాన్యం విక్రయాలు వేగవంతం చేయాలి
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సహకార సంఘాల అధికారులను కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని జెసి చాంబర్లో సహకార సంఘాల అధికారులతో దాన్యం నిలువలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న దాన్యం …
Read More »ధాన్యాన్ని పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయాలి
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యాన్ని రాత్రి పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని శాబ్దిపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని, క్యాధంపల్లి లో ఓం శ్రీ వెంకటేశ్వరా బాయిల్డ్ రైస్ మిల్లును, పాల్వంచ మండలంలోని భావనిపేటలో భూలక్ష్మి …
Read More »ఉత్తమ రైతుకు ఘన సన్మానం
బాన్సువాడ, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శనివారం మండలానికి చెందిన ఉత్తమ రైతు పెండ్యాల సాయిలు ను క్లబ్ సభ్యులు శాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేకల విట్ఠల్, సంతోష్, పోశెట్టి, శ్రీకాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More »ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో వానాకాలం 2023 – 24 సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను గురువారం అదనపు కలెక్టర్ …
Read More »నెలాఖరుకల్లా కొనుగోలు కేంద్రాలు…
కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫీలో రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేయుటకు ఈ నెల చివరి వారం జిల్లాలో 347 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో రైతులు 2,92,105 ఎకరాలలో ధాన్యం పండిరచగా విపణిలోకి 6.50 లక్షల మెట్రిక్ టన్నుల …
Read More »బోధన్ నియోజకవర్గంలో వానాకాలం రైతుబంధు పూర్తి
బోధన్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతును రాజును చేయాలని కేసీఆర్ సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతుబందు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతుబంధు పథకం ఈ 2023 సంవత్సరం వర్షాకాలంలో 55 వేల 725 రైతులకు 54,11,33,419 రూపాయలను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »