agriculture

ఆదర్శం రైతు రాజయ్య…

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బోరింగ్‌ రాజయ్య అనే రైతు నేషనల్‌ హైవే 44 పక్కన టేకిరాల శివారులోతెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీపై ఆయిల్‌ ఫామ్‌ పంటను సాగు చేశారు. రైతులను వాణిజ్య పంటల వైపు మళ్ళించడానికి తెలంగాణ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఆయిల్‌ ఫామ్‌ తోటలను సాగు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా రైతు రాజయ్య …

Read More »

పకడ్బందీగా వ్యవసాయ కమతాల గణన

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదకొండవ వ్యవసాయ కమతాల గణన పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నేడు వ్యవసాయ కమతాల గణనపై నిర్వహించిన శిక్షణ తరగతులలో కలెక్టర్‌ మాట్లాడుతూ, 2021 – 22 సంవత్సర ప్రాతిపదికగా ప్రతి రెవెన్యూ గ్రామంలో వ్యవసాయ కమతాల వారీగా విస్తీర్ణం, సాగుదారుని వివరాలు, ఏయే పంటలు పండిస్తున్నారు, …

Read More »

పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌

బాన్సువాడ, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌ గ్రామాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్‌ మను చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా మొదటిసారి గ్రామానికి విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్‌ కు గ్రామ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ స్వాగతం పలికి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ గ్రామంలోని పల్లె ప్రగతి కింద అభివృద్ధి అయిన పనులను పరిశీలించి ఆయన …

Read More »

రైతు బాంధవునికి ధన్యవాదాలు

ఎల్లారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని గురువారం నుండి పునః ప్రారంభించిన సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయిలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు బాంధవుడు కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి తరలివచ్చిన రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ …

Read More »

భారీ వర్షంతో నీటమునిగిన పంటలు

రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌:కష్టాన్ని ఇష్టంగా భావించి వ్యవసాయం చేసే రైతన్నలపాలిట ప్రకృతి ప్రకోపించి రైతన్నలకు తీవ్రంగా నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని అన్ని గ్రామాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు పండిస్తున్న పంటలు నీట మునిగాయి. నెలల తరబడి కష్టపడి పంటలను బతికించుకునే ప్రయత్నాలు చేసిన రైతులకు ప్రస్తుతం ఒకేసారి ఎడతెరిపి లేకుండా భారీ ఎత్తున వర్షాలు కురవడంతో …

Read More »

18న మత్స్య సంఘాల అధ్యక్షుల సమావేశం

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో నూతనంగా జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘమును రిజిస్ట్రేషన్‌ చేయుట గురించి ఈనెల 18 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి వీక్లీ మార్కెట్‌ సమీపంలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్‌ హాలులో జిల్లాలోని అన్ని మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి …

Read More »

పశుగ్రాస వారోత్సవాలు ప్రారంభం

బాన్సువాడ, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హన్మజిపేట్‌ గ్రామంలో పశు వైద్య కేంద్రంలో గురువారం ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రామిరెడ్డి పశుగ్రాస వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాడిపశు సంపదకోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పాడిపశు రైతులు పశుసంపదను పెంపొందించే విధంగా చూసుకోవాలన్నారు. అనంతరం డాక్టర్‌ రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ పశుగ్రాసానికి జొన్న గడ్డి , …

Read More »

అధునాతన టెక్నాలజీతో వంతెనల నిర్మాణం

బాల్కొండ, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్‌ పెట్‌ – పోచంపాడ్‌ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్‌ జీరో పాయింట్‌ వద్ద 1.24 కోట్ల వ్యయంతో, మెండోర – దూద్‌ గాం వద్ద కాకతీయ కెనాల్‌ పై 1.38 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్‌ నిర్మాణ పనులను ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల …

Read More »

రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి…

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలంలో ఈ నెల 16 వ తేది లోపు నూతన పట్టా పాస్‌ బుక్‌ పొందిన రైతులందరూ రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి 11వ విడత రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీకి ఏర్పాటు చేయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

రైస్‌మిల్‌ యజమానులకు ధన్యవాదాలు

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్లు పోటీపడి మిల్లింగ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం రైస్‌ మిల్‌ యజమానులతో మిల్లింగ్‌ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. 2022-23 ఖరీఫ్‌ ధాన్యాన్ని సెప్టెంబర్‌ 30లోగా మిల్లింగ్‌ పూర్తి చేయాలని తెలిపారు. మిల్లింగ్‌ సకాలంలో పూర్తిచేయని రైస్‌ మిల్‌ యజమానులపై చర్యలు తీసుకుంటామని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »