Armoor

పాఠశాలలో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలము కోమన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏనుగు దయానంద్‌ రెడ్డి వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌ శుక్రవారం సర్పంచ్‌ నీరడి రాజేశ్వర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా దాత ఏనుగు దయానంద్‌ రెడ్డికి, వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు విషయంలో సహకరించిన గజ్జెల నాగేశ్వరరావు, గజ్జెల శ్రీనివాస్‌కి సర్పంచ్‌, విడిసి సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయ బృందం, …

Read More »

ఉద్యమాలకు ఊపిరి పోసిన మహనీయుడు…

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది అని ఆయన వర్ధంతి సందర్బంగా వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ 1969 తొలి దశ పోరాటంలో కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్యజించిన మహానీయుడని అన్నారు. …

Read More »

అంగన్‌ వాడి టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌ వాడి టీచర్లు వారి సమస్యల సాధన కోసం చేస్తున్న సమ్మెకు ప్రగతి శీల ప్రజసామ్యా విద్యార్థి సంఘం పిడిఎస్‌యు ఆర్మూర్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ ఏరియా అద్యక్షులు ఎల్‌.అనిల్‌ కుమార్‌ మాట్లాడుతు… గత కొన్ని రోజులుగా అంగన్వాడి టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే పాలకులు, ప్రభుత్వం, వారి గోడు …

Read More »

పోస్టల్‌ స్కీములపై అవగాహన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వము సమాచార మంత్రిత్వ పోస్టల్‌ శాఖ డిసిడిపి డక్‌ కమ్యూనిటీ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రామ్‌ ఆర్మూర్‌ మండలంలోని ఫత్తేపూర్‌ బ్రాంచ్‌ పోస్టాఫీస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఫత్తేపూర్‌ గ్రామ పంచాయతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సర్పంచ్‌ కొత్తపల్లి లక్ష్మి, ఎంపీటీసి కొక్కుల హన్మాండ్లు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వెంకట్‌ నర్సయ్య, ఎస్పీఎం, ఎంవోలు చంద్రశేఖర్‌, దశరథ్‌ స్థానిక …

Read More »

ఆర్మూర్‌లో సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 16వతేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆర్మూర్‌ క్షత్రియ ఫంక్షన్‌ హాల్లో భారత రాజ్యాంగ పిత, విశ్వరత్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవితం-ఆశయాలు-లక్ష్యాలు పై హైదరాబాద్‌ లోని అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ వారిచే దృశ్య రూప నాటక ప్రదర్శన సంఘం శరణం గచ్ఛమీ ప్రదర్శింపబడుతుంది. సమాజంలో సామాజిక సమానత్వం, సోదరభావం నెలకొల్పేందుకు తన జీవితపర్యంతం కృషి చేసిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ …

Read More »

కొడుకును చంపిన తల్లికి జీవిత ఖైది

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తోర్తి గ్రామానికి చెందిన నవ్య లావణ్యకి తన కొడుకును చంపినందుకు నిందితురాలిని దోషిగా నిర్దారించి, జీవిత ఖైది, అలాగే రెండు వేల రూపాయల జరిమానాను జిల్లా కోర్ట్‌ న్యాయమూర్తి సునీత విధించారు. వివరాల్లోకి వెళ్తే… దోషి భర్త దుబ్బాయికి వెళ్లాడు, దోషి భర్త లేకపోవడంతో గత మూడేళ్లుగా ఒక వ్యక్తితో ఆమె అక్రమ …

Read More »

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్‌ ఇందూరు సాయన్న

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామపంచాయతీ ఆవరణలో ఆర్మూరు ఎమ్మెల్యే పియుసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌, సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న, ఉప సర్పంచ్‌ నడుకూడా శ్రీనివాస్‌ రెడ్డి పంపిణీ చేశారు. షాది ముబారక్‌ లబ్దిదారులు అతియ బేగం, యాసిన్‌ బేగం, అలాగే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు …

Read More »

ఎమ్మెల్యే కార్యాలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదానం..

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌ రెడ్డి ప్రారంభించిన జీవన నిత్యాన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌ మున్సిపల్‌, ఆర్మూర్‌, ఆలూర్‌, నందిపేట్‌, డొంకేశ్వర్‌, మాక్లూర్‌ మండలాల్లోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తుంటారు. పనుల …

Read More »

పాత్రికేయ కుటుంబాన్ని పరామర్శించిన వినయ్‌ రెడ్డి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం గోవింద్‌ పేట్‌ గ్రామానికి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు గోలి పురుషోత్తం, సోదరుడు గోలి దిలీప్‌, వారి తండ్రి గోలి ఆనందం, అనారోగ్యంతో నిజామాబాద్‌ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గత 15 రోజుల క్రితం మృతి చెందిన విషయాన్ని ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు వినయ్‌ రెడ్డి తన అనచురుల ద్వారా తెలుసుకొని అంత్యక్రియల అనంతరం …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో గురువారం సీజనల్‌ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »