ఆర్మూర్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలో పలు దిన పత్రికలలో సీనియర్ జర్నలిస్టుగా విధులు నిర్వహించి అనారోగ్యంతో మృతి చెందిన వేల్పుర్ మండలం అమీనాపూర్ గ్రామనికి చెందిన జల్లెల రాజేందర్ కుటుంబానికి నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించిన చెక్కును పంపిణీ చేశారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అందజేసిన …
Read More »డాక్టర్ మధు శేఖరును సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు
ఆర్మూర్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్‌గా ఆర్మూర్‌కు చెందిన ప్రముఖ వైద్యులు మధుశేఖర్‌ను సీఎం కేసీఆర్ ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా గురువారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గల ఎంజె ఆస్పత్రిలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నూతనంగా నియమితులైన డాక్టర్ మధు శేఖర్‌ను …
Read More »ఆర్మూర్‌లో చంద్రయాన్ 3 విజయోత్సవ ర్యాలీ
ఆర్మూర్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చంద్రయాన్ -3 విజయవంతంగా చందమామ దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన సందర్భంగా ఆర్మూర్ పట్టణములోని క్షత్రియ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీగా చంద్రయాన్ విజయోత్సవ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్షత్రియ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు దాదాపు 750 మీటర్ల జాతీయ జెండా చేత …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి పంపిణీ
ఆర్మూర్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ హేమలత జిల్లా పరిషద్ పెర్కిట్ పాఠశాలలో, బాలుర పాఠశాల ఆర్మూర్‌లో క్రీడాకారులకు వాలీబాల్స్, టెన్నికైట్స్ వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 205 దేశాలలో లయన్స్ సేవలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే మన లయన్స్ …
Read More »ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనతో హరిపూర్‌లో బారాస సంబరాలు
ఆర్మూర్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గానికి జీవన్ రెడ్డిని మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఆర్మూర్ మండలంలోని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన పల్లె (హరిపూర్) గ్రామములో సోమవారం విడిసి ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో …
Read More »పద్మశాలి శంఖారావం పోస్టర్ ఆవిష్కరణ..
ఆర్మూర్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పద్మశాలిలు రాజకీయంగా ఆర్ధికంగా మరింత ఎదగాలని కలసి కట్టుగా సమాజం కోసం ఉద్యమించాలని పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి జోక్కుల రమాకాంత్ అన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సెప్టెంబర్ 3వ తేదీన సరూర్ నగర్ స్టేడియం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పద్మశాలి రాజకీయ …
Read More »మీ ఉజ్వల భవితకు మీరే నిర్దేశకులు
ఆర్మూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మీ ఉజ్వల భవితకు మీరే మార్గనిర్దేశకులు అని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి విద్యార్థులను ఉద్దేశించి ఉద్బోధించారు. అదృష్టం పై ఆధారపడకుండా ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత అవకాశాలు ఆహ్వానం పలుకుతాయని, అద్భుత విజయాలు వరిస్తాయని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో శనివారం చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో …
Read More »కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సీడ్ వ్యాపారి
ఆర్మూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎర్రజొన్నల సీడ్ వ్యాపారి కునింటీ మహిపాల్ రెడ్డి అయన నివాసంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుపుతూ అయన సన్నిహితులు మెజారిటీ కార్యకర్తలు ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అయన తెలిపారు. పార్టీ ఆదేశానుసరం నియోజకవర్గంలో కాంగ్రెస్ …
Read More »ఫోటోగ్రాఫర్‌కు సన్మానం
ఆర్మూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ నూకల ఉమాపతీ బాంబే ఫొటోస్టూడియోను లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ సన్మానించారు. ఈ సందర్బంగా మెహన్ దాస్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకున్న వారికి ఆర్థికంగా ఎన్నో సవాళ్ల్లు ఎదురవుతాయి, అయినా సరే చాలా మంది ఉత్సాహంతో ఈ ఫోటోగ్రఫీ …
Read More »బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్
ఆర్మూర్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్, స్థానిక కౌన్సిలర్ విజయలక్ష్మి లింబాద్రిగౌడ్ హాజరై మాట్లాడారు. పాపన్న గౌడ్ అంతర్జాతీయ …
Read More »