Armoor

ఆదర్శం… జర్నలిస్ట్‌ కాలనీ

ఆర్మూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకుంటూ జర్నలిస్ట్‌ కాలనీవాసులు ఆర్మూర్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారని పురపాలక చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినీత ప్రశంసించారు. జర్నలిస్ట్‌ కాలనీలో ఆదివారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛకాలనీ సమైక్య కాలనీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాలనీవాసులతో కలిసి ఆమె ఉద్యానవనంలో పిచ్చిమొక్కలను …

Read More »

ఆర్మూర్‌లో ఘనంగా సావర్కర్‌ జయంతి

ఆర్మూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర వీరసావర్కర్‌ 140 వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వీర సావర్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ …

Read More »

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామంలో బీజేపీ ఆర్మూర్‌ మండల కార్యవర్గ సమావేశం శనివారం ఆర్మూర్‌ మండల అధ్యక్షులు తొర్తి రోహిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పాలెం రాజు, జిల్లా కిసాన్‌ మోర్చ అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, అలాగే 2018 ఎన్నికల …

Read More »

చేపూర్‌లో ముగిసిన కంటి వెలుగు

ఆర్మూర్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని గోవింద్‌పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సబ్‌సెంటర్‌ చేపూర్‌ గ్రామంలో సోమవారం కంటి వెలుగు శిబిరం విజయవంతంగా ముగిసింది. మే 2వ తేదీ నుండి ప్రారంభమై మే 22 సోమవారం ముగిసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని మానస తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరంలో మొత్తం 1818 మందికి కంటి …

Read More »

స్పాట్‌ వాల్యుయేషన్‌ డబ్బులు వెంటనే విడుదల చేయాలి

ఆర్మూర్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ పేమెంట్‌ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2023 ఏప్రిల్‌ 21 వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ ముగిసినప్పటికీ ఇప్పటివరకు పేమెంట్‌ ఇవ్వకపోవడం సరికాదని ఆయన అన్నారు. కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఇంటర్మీడియట్‌ లెక్చరర్‌లకు వేసవిలో వేతనాలు లేక అవస్థలు పడుతున్న విషయం ఈ ప్రభుత్వానికి …

Read More »

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ఆలూరు, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను క్యాబినెట్‌లో ఆమోదించిన శుభ సందర్భంగా ఆలూర్‌ మడలంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి, మంత్రులకు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చిత్రపటాలకు వీఆర్‌ఏలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలూర్‌ మండల అధ్యక్షులు గున్నం సంతోష్‌, ప్రధాన కార్యదర్శి …

Read More »

అక్రమ క్వారీలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హస్తం

ఆర్మూర్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలం బట్టాపూర్‌ గ్రామంలో గత ఏడేళ్లుగా పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరిపి వెంటనే ఈటీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌) సర్వే నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని బాల్కొండ నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నాయకులు మల్లికార్జున్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతును కోరారు. ఈ …

Read More »

ఆలూరులో చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ క్రీడా పోటీలు

ఆర్మూర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఆలూర్‌ గ్రామంలో ఆలూర్‌ మండల స్థాయి చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ క్రీడా పోటీలను ఆలూర్‌ మండల పరిషత్‌ అధ్యక్షులు పస్కా నర్సయ్య, మాక్లూర్‌ మండల పరిషత్‌ అధ్యక్షులు మస్త ప్రభాకర్‌, ఆలూర్‌ గ్రామ సర్పంచ్‌ కళ్లెం మోహన్‌ రెడ్డి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. క్రీడా పోటీలు 15, 16, 17 తేదీలలో ఆలూర్‌ మైనారిటీ కాలేజ్‌ క్రీడా …

Read More »

ప్రభుత్వ బెదిరింపులు అమానుషం

ఆర్మూర్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ జూనియర్‌ కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 15 రోజులుగా సమ్మె చేస్తుంటే చెవిటి వానిలా ప్రవర్తించిన ప్రభుత్వం బెదిరింపులతో ఉద్యమాన్ని అణిచి వేయాలని చూడడం అవివేకమని ఆయన అన్నారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల …

Read More »

పది ఫలితాల్లో కృష్ణవేణి హైస్కూల్‌ విజయభేరి

ఆర్మూర్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఆర్మూర్‌ మున్సిపల్‌ కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్‌ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఆర్‌. అశ్లేష అనే విద్యార్థిని 10.10 జిపిఏ సాధించడం పట్ల కృష్ణవేణి డైరెక్టర్‌ విజయ్‌ కర్తన్‌, ప్రిన్సిపాల్‌ మిన్‌ వాజ్‌ ఉపాధ్యాయులు ఆమెను అభినందిచారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »