బీమ్‌గల్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు. …
Read More »సిఎం కెసిఆర్, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం
ఆర్మూర్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ పుణ్యం క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇదివరకే విడుదల చేసిన 100 కోట్లతో పాటు మరో 500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ నిధుల మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్ర పటానికి మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ భక్తులు అంజన్న దీక్షా పరులు పాలాభిషేకం …
Read More »ఆశతో ఎదురొచ్చిన అవ్వ…! ఆప్యాయతను పంచిన మంత్రి
బాల్కొండ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్ పేట్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక వృద్ధురాలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాన్వాయ్‌ను చూసి చేయి ఊపింది. అది గమనించిన మంత్రి తనతో ఏదో చెప్పుకోవాలని ఆ అవ్వ ప్రయత్నిస్తోందని తన కాన్వాయ్ ఆపి మరి ఆ అవ్వ దగ్గరికి వెళ్లి …
Read More »మానవాళికి రక్షణే గీతా పారాయణం
బాల్కొండ, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సృష్టిలోని మానవునికి రక్షణే శ్రీ మద్భగవత్ గీతా ఆని ప్రముఖ స్వామి హరా చారి నారాయణ అన్నారు. ఈ నెల 12 నుండి మంగళ వారం వరకు శ్రీకృష్ణా ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముగింపు సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ బాల్కొండ నియోజక వర్గ కేంద్రంలోని శ్రీ నిమిషాంభ దేవి ఆలయంలో 2022 మార్చ్ 28 న ప్రారంభమైన …
Read More »విద్యుత్ ఉద్యోగుల ధర్నా
ఆర్మూర్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం జిరాయత్ నగర్‌లోని డివిజనల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ కార్యాలయం ముందు ఆర్మూర్ డివిజన్ తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్ 82 కార్మికులు భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మంగళవారం బోజన విరామ సమయంలో సబ్ స్టేషన్ ముందు డివిజన్ వారీగా ధర్నాను చేపట్టడం జరిగిందన్నారు. ఇద్దరు లేదా ముగ్గురు …
Read More »అట్టహాసంగా ఆరంభమైన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
ఆర్మూర్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం విజయ్ హై స్కూల్‌లో నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 41వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడల వలన క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. క్రీడల …
Read More »ఎమ్మెల్యేపై దూషణలు ఖండించిన యూత్ నాయకులు
ఆర్మూర్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి పై సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా అసభ్య కరమైన పోస్టులు పెట్టిన బిజెపి పార్టీకి చెందిన మల్లెల శ్రీనివాస్ రెడ్డి పైన ఆర్మూర్ సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువజన కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం చాలా బాధాకరమని, వారు …
Read More »ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు చేయూత అందిస్తా
ఆర్మూర్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ డివిజన్లోని ప్రజలకు తాను తనువు చాలించే వరకు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా వైద్య సేవలు అందిస్తానని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంజీ ఆస్పత్రి అధినేత డాక్టర్ బద్ధం మధు శేఖర్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పెర్కిట్‌లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత తెలుగు మీడియం పాఠశాల ఆవరణలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ …
Read More »ఆలూర్‌లో ‘స్పర్శ్ లెప్రసి అవగాహన సదస్సు
ఆర్మూర్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య ఉపకేంద్రం ఆలూర్ ఆధ్వర్యంలో సోమవారం స్పర్శ లెప్రసీ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఆరోగ్య పర్యవేక్షకులు సుభాష్ మాట్లాడుతూ 30 జనవరి 2023 నుండి 13 ఫిబ్రవరి 2023 వరకు లెప్రసీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి నిర్ధారణ చేసి వారికి తగు మందులను ఇవ్వబడుతుందని తెలిపారు. లెప్రసి వ్యాధిని గుర్తించడానికి …
Read More »ఆర్మూర్ ప్రాంత ప్రజలకు తెలియజేయునది…
ఆర్మూర్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆర్మూర్ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చే డయాలసిస్ పూర్తి స్థాయి సేవలు ప్రారంభించబడ్డాయని, కావున కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిస్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో కోరారు. అలాగే ఇంతకుముందు ఎవరైతే నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాలలో …
Read More »