ఆర్మూర్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆపన్నహస్తం అందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా …
Read More »బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
ఆర్మూర్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ విజయ్ హైస్కూల్‌లో ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక శనివారం నిర్వహించారు. ఎంపికలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి బాలురు 90, బాలికలు 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నుండి ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి క్రీడాకారులను ఎంపిక చేసినట్టు నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ …
Read More »కేటీఆర్‌ని సత్కరించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కేటీఆర్ శనివారం నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన సంగతి విదితమే. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి …
Read More »తపాలా శాఖలో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు…
ఆర్మూర్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖలో కొత్త వడ్డీ రేట్ల తో ఈ నెల 28 న అన్ని పోస్టల్ బ్రాంచ్‌లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తపాల శాఖ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ తెలిపారు. సురేఖ మాట్లాడుతూ… నిత్యం ప్రజలకు సేవలు అందించే తపాలా శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించిందని, పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచిందని, 28 …
Read More »ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
ఆర్మూర్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుదవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆలూర్ మండల పరిధిలో వివిధ గ్రామాల్లో 13వ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఆలూర్ గ్రామంలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయంలో వేసిన ముగ్గులకు ఒకటవ రెండవ, మూడవ బహుమతులను ప్రకటించారు. తరువాత …
Read More »ప్రమాదవశాత్తు కిరాణా దుకాణం దగ్ధం
కమ్మర్‌పల్లి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించి కిరాణా షాపు దగ్ధమైన ఘటన కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కోనాపూర్ గ్రామానికి చెందిన మ్యాకల శంకర్ మంగళవారం రోజున ప్రతిరోజులాగే రాత్రి సుమారు 8 గంటల సమయంలో కిరాణా షాపు మూసివేసి ఇంటికి వెళ్ళాడు. రాత్రి 1:30 గంటల సమయంలో కిరాణా దుకాణంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు …
Read More »అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదు
ఆర్మూర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ బుధవారం స్వచ్చ ఆర్మూర్ కార్యాక్రమాన్ని విధిగా నిర్వహించాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బంజారహిల్స్ రోడ్ నెం.12 లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఆదివారం ఆర్మూర్ మునిసిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానంగా కంటి వెలుగు కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షా …
Read More »భాషిత పాఠశాలలో చిత్రలేఖన పోటీలు
ఆర్మూర్ జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని భాషిత పాఠశాలలో శనివారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. చిత్రలేఖ పోటీలలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి 100 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న విజేతల ప్రకటనను 27వ తేదీ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘‘పరీక్ష పే చర్చ’’ టీవీ కార్యక్రమం …
Read More »ఆర్మూర్‌లో సురక్ష మహా లాగిన్ డే ర్యాలీ
ఆర్మూర్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో శుక్రవారం బీపీఎంలు, ఏబీపిఎంలతో సురక్ష మహా లాగిన్ డే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజులు యాక్సిడెంట్ పాలసీలు, హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు, బీపీఎంలు, ఏబీపీఎమ్ లు చేయాలని, డైరెక్టరేట్ న్యూఢల్లీి వారి ఆదేశానుసారంగా జిరాయత్ …
Read More »పసుపు బోర్డు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర ఇవ్వాలి
ఆర్మూర్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరలు కల్పిస్తామని ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖం చాటుచేసుకొని పసుపు రైతులను మోసం చేశాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ విమర్శించారు. ఆర్మూర్ లోని మెడికల్ ఏజెన్సీ భవన్‌లో తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సంఘం …
Read More »