Armoor

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఆర్మూర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆలూరు మంఢలంలోని కల్లడి గ్రామానికి చెందిన దండుగుల పోశేట్టి ఈ నెల 9న దుబాయిలో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా నాయకత్వానికి విషయం తెలియడంతో ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి రూ. 5 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి …

Read More »

గోవింద్‌పేట్‌లో సీసీ రోడ్‌ పనులు ప్రారంభం

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం గోవింద్‌పెట్‌ గ్రామ ఎస్‌సి కాలనిలో సీసీ రోడ్‌ పనులను గ్రామ సర్పంచ్‌ బండమీది జమున గంగాధర్‌ మంగళవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జడ్పిటిసి నిధులనుండి రూ. 4 లక్షలు మంజూరు కాగా సీసీ రోడ్‌ పనులు ప్రారంభం చేశామని గ్రామ సర్పంచ్‌ తెలిపారు. నిధులను మంజూరు చేయించిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి అలాగే జెడ్పిటిసి సంతోష్‌కు, …

Read More »

అట్టహాసంగా ఏఅర్‌ఏ మెమోరియల్‌ సీజన్‌ 5 క్రికెట్‌ టోర్నమెంట్‌

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జావిద్‌ భాయ్‌ మినీ స్టేడియంలో ఏఅర్‌ఏ మెమోరియల్‌ సీజన్‌ 5 జిల్లాస్థాయిలో జరిగిన క్రికెట్‌ పోటీలు ఘనంగా ముగిశాయి. జిల్లాస్థాయి జట్ల పోటీల్లో నిజామాబాద్‌ క్రికెట్‌ జట్టుకు సంబంధించిన మూజ్‌ 11 మొదటి ట్రోఫీని, కోరుట్ల క్రికెట్‌ జట్టు రెండవ ట్రోఫీని ఆర్మూర్‌ పట్టణ సిఐ సురేష్‌ బాబు చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. శారీరక …

Read More »

ప్రతిభావంతులకు సన్మానం

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం రెండవ వార్డు పరిధిలోని జిరాయత్‌ నగర్‌లో నివసించే క్షత్రియ సమాజ్‌కు చెందిన జనార్దన్‌ స్వాతి ఇటీవల గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులు అయిన శుభ సందర్బములో స్థానిక కౌన్సిలర్‌ సంగీతా ఖాందేష్‌ ఆమెకు శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సంగీతా ఖాందేష్‌ మాట్లాడుతూ క్షత్రియ సమాజ్‌కు చెందిన క్షత్రియ ముద్దు బిడ్డలు …

Read More »

19న వాహనాల వేలం

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ముర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ ఫరిది లో వివిద కేసులలో పట్టుబడిన 3 వాహనాలకు ఈనెల 19వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్షైస్‌ సీఐ స్టీవెన్‌ సన్‌ తెలిపారు.

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ముర్‌ మండలం కొమాన్‌ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే పియుసి చైర్మన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు జీవన్‌ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిది నుండి మంజూరైన నాలుగు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 1.గుండేటి గంగు రూ. 44,000 గుండేటి గంగారాం రూ. 24,000 అంబటి పోసాని రూ. 16,00 జంగం ముతెన్న రూ. 6000 రూపాయల చెక్కులను సర్పంచ్‌ నీరడీ …

Read More »

సిద్దులగుట్ట అభివృద్ధికి విస్తృత అవకాశాలు

ఆర్మూర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకృతి పరంగా సహజ సిద్ధమైన వాతావరణంలో వెలసిన ఆర్మూర్‌ సిద్దుల గుట్ట శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ దిశగా సిద్దులగుట్ట ప్రాంతాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. సిద్దుల గుట్ట వద్ద …

Read More »

కంటి వెలుగు విజయవంతం చేయాలి

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కంటి వెలుగుపై ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు ఆరోగ్య పర్యవేక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల …

Read More »

రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన గిడ్డంగులు ప్రారంభం

బాల్కొండ జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం లక్కోర గ్రామంలో 7 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన గోడౌన్‌ను గురువారం నాడు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయి చంద్‌తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ… కేసిఆర్‌ రైతులకు రైతు బంధు,రైతు బీమా, కరెంట్‌, …

Read More »

ఆయిల్‌ పాం సాగు నిర్దేశిత లక్ష్యానికి చేరాలి

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక లాభాలను అందించే ఆయిల్‌ పాం పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. తద్వారా ప్రతీ మండలంలోనూ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పాం సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. గురువారం సాయంత్రం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వ్యవసాయ, ఉద్యానవన, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »