Armoor

ఆలూరు క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలంలోని ఆలూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో ఆలూర్‌ సంఘం క్యాలెండర్‌ 2023ను పియుసి చైర్మన్‌ మరియు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, పిఏసిఎస్‌ చైర్మన్‌ కళ్ళెం భోజ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ చేపూర్‌ రాజేశ్వర్‌, సంఘం డైరెక్టర్లు కళ్ళెం సాయ రెడ్డి, బార్ల సంతోష్‌ రెడ్డి, ఇంగు …

Read More »

పెర్కిట్‌ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

ఆర్మూర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ పరిధిలోని పెర్కిట్‌ గ్రామంలో పెర్కిట్‌ మున్నూరుకాపు సంఘంలో 2023 నూతన కార్యవర్గం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడిగా బాశెట్టి చిన్నారాజన్న, కోశాధికారిగా (క్యాషర్‌) జక్క రమణయ్య, అలాగే గ్రామంలో పెర్కిట్‌ గ్రామాభివృద్ధి కమిటీకి సొన్న నాగరాజుని ఎన్నుకున్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మున్నూరుకాపు సంఘం యొక్క అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, అలాగే సంఘంలో …

Read More »

ఆలూరులో అయ్యప్పస్వాముల ఆందోళన

ఆర్మూర్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన బైరి నరేష్‌పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి పి. డి.యాక్ట్‌ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆలూరు మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి అధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి నరేష్‌ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అనంతరం గ్రామ పంచాయితీ చౌరస్తా నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి …

Read More »

గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలకు అంతం లేదా?

ఆర్మూర్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తర తెలంగాణలో గల్ఫ్‌ ఉద్యోగాల పేరిటి నకిలీ ఏజెంట్లు, సబ్‌ ఏజెంట్లు ఇష్టారాజ్యం నడుపుతున్నారని, ముఖ్యంగా నిజామాబాద్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాలో నిత్యం అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారని, గల్ఫ్‌ దేశాలలో ఉద్యోగాల పేరిటి లక్షల రూపాయలు గుంజుకొని విసిట్‌ వీసా పై పంపిస్తున్నారని, వారిని అదుపులో పెట్టే వారె లేరా అని ప్రవాస భారతీయుల హక్కుల వేదిక …

Read More »

సౌదీ నుంచి మృతదేహం తరలింపునకు చర్యలు

ఆర్మూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీలో మృతి చెందిన ఒక వ్యక్తి పార్థివ శరీరాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన నునావత్‌ మాన్యా అనే వ్యక్తి సౌదీలో మృతి చెందాడు. కాగా అతడి కుటుంబ సభ్యులు శనివారం ఎమ్మెల్యే …

Read More »

రోడ్లను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిది

ఆర్మూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్లను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ – నందిపేట్‌ ప్రధాన రహదారిలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం బయలు దేరిన జీవన్‌ రెడ్డి రోడ్డుపై వెళ్ళుతున్న కేజ్‌ వీల్‌ ట్రాక్టర్‌ను …

Read More »

నెల రోజుల్లోగా ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌

ఆర్మూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతో ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వెల్లడిరచారు. ‘‘నమస్తే నవనాధపురం’’ కార్యక్రమంలో భాగంగా శనివారం మాక్లూర్‌ మండలంలోని చిన్నాపూర్‌ గ్రామం వద్ద ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ …

Read More »

ఆర్మూర్‌లో క్రిస్టియన్‌ ఫంక్షన్‌ హాలుకు రూ.50 లక్షలు

ఆర్మూర్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం సర్వమత సామరస్యానికి, సౌబ్రాతృత్వానికి ప్రతీక అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలో జీవన్‌ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు నూతన దుస్తులను …

Read More »

మలేషియాలో చిక్కుకున్న నిజామాబాద్‌ వాసి

ఆర్మూర్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పట్టణవాసి తాటి గొల్ల ప్రవీణ్‌ కుమార్‌ (41) గత ఏప్రిల్‌ నెలలో 20 రోజుల విజిట్‌ వీసాపై ఏజెంట్‌ మాటలు నమ్మి మలేషియా దేశంలోని కౌలాలంపూర్‌కు వెళ్లి అక్కడ ఉద్యోగం లేక ఇండియాకు తిరిగి రాలేక తిప్పలు పడుతున్నాడు. అక్కడ సుమారుగా 8 నెలల నుండి సందర్శక వీసా మీద ఉండడంతో అక్కడి చట్టాల ప్రకారం లక్షలాది …

Read More »

బీజేపీకి తెలంగాణలో చోటు లేదు

ఆర్మూర్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌,బీజేపీ నేత జక్కం పొశెట్టితో పాటు మరి కొందరు నాయకులు బిజెపిని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌ బంజారహిల్స్‌ రోడ్‌ నెం.12 లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »