ఆర్మూర్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో తేజ ఆసుపత్రి నిజామాబాద్ సహకారంతో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద్ రెడ్డిచే గురువారం ఆవిష్కరించినట్లు ఆరోగ్య చైతన్య వేదిక ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ జక్కుల మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రజారోగ్యంపై స్వచ్ఛందంగా అవగాహన కలిగించడం హర్షించదగిందని అన్నారు. కార్యక్రమంలో గంగాసాగర్ …
Read More »వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా అందేలా చూడాలి
ఆర్మూర్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్ ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాల లబ్ధిదారుల జాబితాను ముందస్తుగా తయారు చేసుకుని …
Read More »పద్మశాలి సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఆర్మూర్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మశాలి సంఘం 6 వ తర్ప ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమములో సంక్షేమ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, అధ్యక్షులు వేముల ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ …
Read More »వినయ్ రెడ్డి, మంగిరాములు మహారాజ్‌కు ఆహ్వానం
ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బుధవారం నుంచి 14వ తేదీ వరకు జరిగే శివ మహాపురాణం కథలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నందిపేట్‌లోని మంగి రాములు మహారాజ్ కు రాజస్థాన్ మార్వాడి సమాజ్ సభ్యులు హరీష్ కుమార్ హెడా పరశురాం, సామాజిక సేవకులు బోబిడే గంగా కిషన్ లు …
Read More »బిసి డిక్లరేషన్‌ను అమలు చేయాలి
ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి 28 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ను 42 …
Read More »ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం
ఆర్మూర్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కోటార్మూర్‌లో గల విశాఖ నగర్‌లో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఉదయము ఆలయ సలహాదారులు మరియు విశాఖ నగర్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కమిటీ 2025 నుండి 2026 వరకు రెండు సంవత్సరాలు ఆలయానికి సేవలు …
Read More »సర్వసమాజ్ అధ్యక్షున్ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
ఆర్మూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ సంఘంలో సర్వాసమాజ్ అద్యక్షుడు కొట్టల సుమన్‌ని శనివారం కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సుమన్కు అభినందనలు తెలిపి పట్టు శాలువా పూలమాలతో కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు ఎస్.కె. బబ్లూ, కిసాన్ కేత్ పట్టణ అధ్యక్షుడు బోడమిది బాలకిషన్ లు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కొడిగేలా సుధాకర్, గుండు లోకేష్ …
Read More »ఆలూరులో మహిళా అధ్యాపకులకు సన్మానం
ఆర్మూర్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయమని మహిళా అధ్యాపకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్య యొక్క ప్రాధాన్యం గురించి తెలిపారు. ఎలాంటి కనీస వసతులు లేని …
Read More »బాల్కొండ డిగ్రీ కళాశాలకు ఫర్నీచర్ విరాళం
బాల్కొండ, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాల్కొండలో ఫర్నిచర్ విరాళంగా అందజేసిన దాతలను, టస్ట్రు సభ్యులను ప్రిన్సిపాల్, అధ్యాపకుల ఆద్వర్యంలో మంగళవారం సన్మానించారు. కాగా బీరువా, వైట్ మార్కర్ బోర్డులను సమకూర్చిన మనోహర్ ట్రస్ట్, మనోహర్, అనంత కుమార్‌లను, రోటరీ క్లబ్ పుష్పాకర్‌కి, బాల్కొండ గ్రామ అభివృద్ధి కమిటీ నుండి 12 కుర్చీలు, ఆరు వైట్ మార్కర్ బోర్డులు …
Read More »కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోగల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి …
Read More »