బాల్కొండ, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇప్పుడు రెండు నెలలు శ్రద్ధగా కష్టపడి చదివితే, వచ్చే 40 ఏళ్ల జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా హాయిగా గడపవచ్చు అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. పోలీస్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బాల్కొండ నియోజకవర్గ యువతీ, యువకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో …
Read More »ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించిన మంత్రి
ఆర్మూర్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద గల ఆయిల్ పామ్ నర్సరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం సందర్శించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ సి.నారాయణ రెడ్డిలతో కలిసి నర్సరీలో పెరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించారు. మొక్కల పెంపకం కోసం అవలంభిస్తున్న పద్ధతుల గురించి, వాటి పంపిణీ కోసం రూపొందించిన …
Read More »మహిళా సంక్షేమమే కేసిఆర్ ప్రభుత్వ లక్ష్యం
వేల్పూర్, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంక్షేమంతో పాటు వారు ఆర్దికంగా వృద్ది సాధించడమే కేసిఆర్ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా డిఆర్‌డిఎ పి.డి చందర్ నాయక్, నియోజకవర్గ …
Read More »తెలంగాణ అన్ని కులాల, మతాల సమ్మిళితం
ఆర్మూర్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం అన్ని కులాల,మతాల సమ్మిళితమని రాష్ట్ర రోడ్లు-భవనాలు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని …
Read More »అంటరానితనం ఇక సాగబోదు
ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘‘అంటరానితనం అనే దురాచారం అభివృద్ధికి అడ్డుగోడ. తోటి మనిషిని మనిషిగా చూడలేని ఈ అనాగరిక ఆచారం పల్లెల ప్రగతికి అవరోధం. ఇలాంటి అవలక్షణాల నుంచి బయటపడితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని చాటి చెప్పడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనదైన శైలిలో ఓ ప్రయత్నాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ అంబేడ్కర్ 131వ జయంతి వేడుకల సందర్భంగా జీవన్ …
Read More »ప్రపంచ మేధావి, భారతరత్న అంబేద్కర్ జయంతి
ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ …
Read More »ధాన్యం కొనుగోళ్లలో జిల్లాను ముందంజలో నిలపాలి
వేల్పూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ జిల్లాను మళ్లీ అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. గత సీజన్‌లో ధాన్యం సేకరణలో నిజామాబాద్ మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ, తన రికార్డును కాపాడుకోవాలని కోరారు. రబీలో రైతులు పండిరచిన ధాన్యాన్ని …
Read More »పక్షం రోజుల్లో 21వ ప్యాకేజీ జలాలు అందుబాటులోకి…
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి ఇకపై సమృద్ధిగా సాగు జలాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పోచంపాడ్ బ్యాక్ వాటర్ మళ్లింపు కోసం చేపట్టిన 21వ ప్యాకేజీ పనులు పక్షం రోజుల్లో పూర్తి కానున్నాయని, తద్వారా బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి బెంగ శాశ్వతంగా దూరం కానున్నదని హర్షం వ్యక్తం చేశారు. …
Read More »ఆర్మూర్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత
ఆర్మూర్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రంగా ఉన్న వైద్య సిబ్బంది కొరత తీర్చాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ జీరో అవర్‌లో మాట్లాడుతూ ఆర్మూర్ దవాఖాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆర్మూర్ ఆసుపత్రి 30 నుంచి వంద పడకలకు అఫ్ గ్రేడ్ అయ్యిందని, భవనాల నిర్మాణం కూడా …
Read More »ఆర్మూర్‌లో జానపద సంబరాలు
ఆర్మూర్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మిలన్ గార్డెన్‌లో ‘‘జానపద సంబరాలు’’ అనే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చౌకె లింగం, ప్రధాన కార్యదర్శి మైదం మహేష్, కోశాధికారి జింధం నరహరి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అణగారిపోతున్న కళలను సజీవంగా ఉంచడానికి అనేక మంది కళాకారులు తరలివచ్చి దాసరి భాగవతం …
Read More »