మోర్తాడ్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మూడవ వేవ్ వచ్చినా ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పలు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఐసియు బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మోర్తాడ్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో …
Read More »ముఖ్యమంత్రి, మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు
ఆర్మూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై, రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుపై చట్టరీత్య కేసులు నమోదు చేయాలని కోరుతూ ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి పోలీసు కార్యాలయానికి వెళ్లి ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సైదయ్యకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ కుమార్, …
Read More »మండల కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లు
ఆర్మూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ బెడ్స్ అవసరమైనప్పుడు నిజామాబాద్ వరకు వెళ్లే అవసరం లేకుండా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం కమ్మర్‌పల్లి, భీమ్‌గల్ మండలాలలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆక్సిజన్ బెడ్స్ ప్రారంభించారు. చౌటుపల్లి, భీంగల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య …
Read More »ఎంపిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
ఆర్మూర్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై పోలీస్ స్టేషన్‌లో టిఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కేసీఆర్ అభిమానులను రెచ్చగొట్టి తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని కుట్ర చేస్తున్న ఎంపీ అరవింద్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ మండల, పట్టణ …
Read More »జివో 317 రద్దు చేయాలి…
ఆర్మూర్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిఓ 317 ను రద్దు చేయాలని కోరుతూ ఆర్మూర్ ఎంఆర్‌వో కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ ఎమ్మార్వోకి డిమాండ్లతో కూడిన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడారు. ఉమ్మడి …
Read More »గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ఆర్మూర్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రజాకవి, ప్రజాపోరుకు మరోపేరు శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్నకి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గోరటి వెంకన్న కలం సృష్టించిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి అవార్డు రావడం మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా ఉందన్నారు. సామాన్యుల జీవితాన్నే సాహిత్యంగా మలచి, …
Read More »బిజెపి నాయకుల అరెస్టు
ఆర్మూర్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన నిరుద్యోగ దీక్ష విజయవంతం చేయడానికై వెళ్ళే పార్టీ కార్యకర్తలను అర్ధరాత్రివేళ అరెస్టు చేసి పోలీసు కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, …
Read More »తపస్వి తేజో నిలయంలో వాజ్‌పేయి జయంతి…
ఆర్మూర్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 97 వ జయంతిని పురస్కరించుకుని, సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధి మామిడిపల్లిలోని తపస్వితేజో నిలయంలో చిన్నారులతో కార్యక్రమం నిర్వహించారు. వాజపేయి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది లోక భూపతి రెడ్డి చిన్నారులకు …
Read More »జనవరిలో రాజకీయ శిక్షణా తరగతులు
ఆర్మూర్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 8,9 తేదీలలో ఆర్మూర్‌లో జరిగే పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు, కౌన్సిల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు ఎం.సుమన్ తెలిపారు. శిక్షణా తరగతులు ఆర్మూర్ విజయలక్ష్మి గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ఎన్.ఆర్. భవన్‌లో పివైఎల్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల …
Read More »జర్నలిస్టు కుటుంబాలకు చెక్కుల పంపిణీ
ఆర్మూర్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా బారినపడి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు బుధవారం రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను బాధిత కుటుంబాలకు చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కుమార్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో దాదాపు వంద మందికి పైగా జర్నలిస్టు కుటుంబాలకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి చెక్కులను …
Read More »