ఆర్మూర్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27 నుండి 29 వరకు జగిత్యాల జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర పోటీలలో జిల్లా బాలబాలికల జట్టు ప్రథమ స్థానం సాధించి ప్రాబబుల్స్ జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికై ఆర్మూర్‌లో, సుద్ధపల్లిలో జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి తుది జట్టుకు ఎంపికై ఈనెల 15 నుండి 18 వరకు …
Read More »పెర్కిట్ పూసల సంఘం కార్యవర్గం ఎన్నిక
ఆర్మూర్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌లో పూసల సంఘం నూతన కార్యవర్గం నియామకమైంది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సుంకరి రంగన్న, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేని అంజయ్య ఆధ్వర్యంలో మంగళవారం పెర్కిట్ పూసల సంఘ అధ్యక్షులుగా మద్దినేని నరేష్, ఉపాధ్యక్షులుగా చేని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పన్నీరు రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పొదిల సతీష్, కోశాధికారిగా కావేటి నవీన్, కార్యదర్శిగా మద్దినేని …
Read More »ఆర్మూర్‌లో నృత్య మహోత్సవం
ఆర్మూర్, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం మామిడిపల్లి శ్రీ సాయి గార్డెన్‌లో తపస్వి సంస్థ మరియు భారతి నృత్య నికేతన్ ఆర్మూర్ వారు సంయుక్తంగా దక్షిణ తెలంగాణ ప్రాంత నాట్య కళాకారులను ప్రోత్సహిస్తూ మరియు తపస్వి సహాయార్థం నృత్య మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అరక్షిత పిల్లల సహాయార్థం కొరకు నిర్వహించినట్టు తపస్వి సంస్థ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నాట్య గురువులు …
Read More »సిసిరోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
బాల్కొండ, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో 67 లక్షల విలువ గల రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన భూమిపూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకారంపై బాల్కొండ మండల కేంద్రంలో సిసి రోడ్లు బిటి రోడ్లు వేసుకోవడం మోరీలు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. గత నలభై యాభై సంవత్సరాలుగా మండల కేంద్రంలో …
Read More »రూ. 33 కోట్లతో అభివృద్ది పనులు
భీమ్‌గల్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం 33 కోట్లతో భీమ్‌గల్ మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలలో ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, 70 సంవత్సరాలలో 33 కోట్లు నిధులతో అభివృద్ధి పనులకు గతంలో ఎన్నడూ శంకుస్థాపన జరగలేదన్నారు. …
Read More »బిజెపి ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి
ఆర్మూర్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ 65వ వర్ధంతిని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా దలిత మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపాలిటి పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా …
Read More »కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు
ఆర్మూర్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణములోని బార్ అసోసియేషన్ న్యాయవాదుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు పియుసి చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 5 లక్షల రూపాయలు సిడిపి ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే నిధుల మంజూరు పత్రాన్ని ఆదివారం ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిల్క కిష్టయ్యకి, కార్యవర్గ సభ్యులకు, న్యాయవాదులకు అందచేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు …
Read More »పది వేల కిలోమీటర్ల పాదయాత్ర
ఆర్మూర్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కమిటీ ఆదేశాల అనుసారం డి.ఎస్.పి ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్వరాజ్య పాదయాత్ర 10,000 కి.మీ పోస్టర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఆవిష్కరించారు. అనంతరం మండల అధ్యక్షులు నితిన్ మహరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్‌టీల రాజ్యస్థాపన కై డా. విశారదన్ మహారాజ్ …
Read More »సెల్ టవర్ నిర్మాణం ఆపేయాలని ధర్నా
నిజామాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరు రాంనగర్‌లో సెల్ టవర్ నిర్మాణం ఆపాలని సెల్ టవర్‌కి పర్మిషన్ ఇవ్వద్దని గురువారం ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ ప్రజలు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని ధర్నా చేసి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల నివాసాల మధ్య సెల్‌టవర్ నిర్మించడం సరైంది కాదని …
Read More »ఖానాపూర్‌లో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన
ఆర్మూర్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో బుధవారం గ్రామాభివృద్ది కమిటీ, గ్రామ ప్రజలు అధ్వర్యంలో గ్రామ దేవతల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం నుండి పూజలు హోమం మూడు రోజుల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే విదంగా బుధవారం చివరి రోజు కావున గ్రామంలో దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఇంతకు ముందు ఈ …
Read More »