ఆర్మూర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథ పురం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా తపస్విని తేజో నిలయంలో పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే తపస్విని తేజో నిలయం నిర్వాహకులైన నరేష్‌కి, నిర్మలకి, స్వరూపకి సన్మానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ కుమార్ …
Read More »క్షత్రియ కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ
ఆర్మూర్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్‌లో గల ఎస్.ఎస్.కే సమాజ్ లక్ష్మీనారాయణ మందిరంలో యువజన సమాజ్ ఆధ్వర్యంలో క్షత్రియ పేద 80 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందజేసినట్టు యువజన సమాజ్ అధ్యక్షులు జీ.వి. ప్రశాంత్, కార్యదర్శి విశ్వనాథ్, శ్రీను, రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల మాదిరిగానే క్షత్రియ పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో …
Read More »ఆర్మూర్ అపార్టుమెంట్ యజమానుల సమావేశం
ఆర్మూర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆర్మూర్ పట్టణానికి చెందిన అన్ని అపార్ట్‌మెంట్‌ల యజమానులతో, అసోసియేషన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. దొంగతనాలు జరగకుండా జాగ్త్రలు వహించాలని పలు సూచనలు చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా అపార్టుమెంట్‌లోకి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రాత్రి సమయాల్లో సెక్యూరిటీ కచ్చితంగా నియమించుకోవాలని సూచించారు. అందరూ కూడా సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, అపార్టుమెంట్‌లో ఎవరైనా ఎక్కువ రోజులు …
Read More »ఎక్సైజ్ సిఐని సన్మానించిన ప్రెస్‌క్లబ్ సభ్యులు
ఆర్మూర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎక్సైజ్ సిఐగా స్టీవెన్ సన్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు సన్మానించారు. బుధవారం పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ గౌరవ అధ్యక్షులు సాత్పుతే శ్రీనివాస్, అధ్యక్ష కార్యదర్శులు నరేందర్ జాఫర్ అలీతో పాటు కార్యవర్గ సభ్యులు నూతనంగా …
Read More »ఆర్మూర్ బస్టాండ్‌లో చోరీ
ఆర్మూర్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ బస్టాండ్‌లో బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు చోరీ జరిగింది. నందిపేట్ అన్నారం బస్సులో నందిపేట్ వెళ్లడానికి ఓ మహిళ పాపని పట్టుకొని బస్సు ఎక్కే సమయంలో తన కవర్ కట్ చేసి పర్సు దొంగిలించారు. పర్సులో అర తులం బంగారు ఉంగరం, కొంత నగదు ఉందని బాధితురాలు తెలిపింది. కొద్ది సేపటి తర్వాత చూస్తే డబ్బులు, బంగారం …
Read More »తపస్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఆర్మూర్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో బుధవారం వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక మండల వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2022 సంవత్సరం క్యాలెండర్‌ను ఆర్మూర్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబు రామ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు తిరునగరి దయాసాగర్, రుద్ర మధుసూదన్, రాంప్రభు, టీవీ రవికాంత్, …
Read More »యువతకు ఆదర్శం స్వామి వివేకానంద
కమ్మర్‌పల్లి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా కమ్మరపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని …
Read More »యువజన సమాజ్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి
ఆర్మూర్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ యువజన సమాజ్ అధ్యక్షులు వడ్డీ ప్రశాంత్, కార్యదర్శి విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ప్రశాంత్ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించామని, భారత దేశ యువత స్వామి వివేకానంద …
Read More »థర్డ్ వేవ్ వచ్చినా ఆక్సిజన్ సమస్య రాకుండా చర్యలు
మోర్తాడ్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మూడవ వేవ్ వచ్చినా ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పలు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఐసియు బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మోర్తాడ్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో …
Read More »ముఖ్యమంత్రి, మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు
ఆర్మూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై, రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుపై చట్టరీత్య కేసులు నమోదు చేయాలని కోరుతూ ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి పోలీసు కార్యాలయానికి వెళ్లి ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సైదయ్యకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ కుమార్, …
Read More »