ఆర్మూర్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో ఆదివారం రోజు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో నిర్మల్ క్రికెట్ జట్టు, ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు, సల్లు క్రికెట్ అకాడమీ జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్ నిర్మల్ క్రికెట్ జట్టు ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు తలపడగా …
Read More »హాఫ్ సెంచరీతో సత్తా చాటిన ఆర్మూర్ క్రీడాకారుడు
ఆర్మూర్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ క్రికెట్ అకాడమీ కి చెందిన ఆర్మూర్ క్రీడాకారులు మొయినాబాద్ వన్ చాంపియన్ వన్ గ్రౌండ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సి. డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్లలో భాగంగా విజయనగర్ క్రికెట్ క్లబ్, పి.జె.ఎల్ క్రికెట్ క్లబ్, ల మధ్య జరిగిన పోటీలో విజయనగర్ క్రికెట్ క్లబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ క్రికెట్ అకాడమీ క్రీడాకారుడు రతన్ …
Read More »క్రికెట్‌లో సత్తా చాటిన ఆర్మూర్ క్రీడాకారులు
ఆర్మూర్, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ క్రికెట్ అకాడమీకి చెందిన ఆర్మూర్ క్రీడాకారులు మొయినాబాద్ వన్ చాంపియన్ వన్ గ్రౌండ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సి. డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్లలో భాగంగా విజయనగర్ క్రికెట్ క్లబ్, వర్సెస్ గగన్ మహల్ క్రికెట్ క్లబ్‌ల మధ్య జరిగిన పోటీలో విజయనగర్ క్రికెట్ క్లబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు రతన్, …
Read More »ఆలూర్‌లో ఘనంగా మల్లన్న జాతర
ఆర్మూర్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం కండె రాయుడు మల్లన్న జాతర, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ, మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. గ్రామం, ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో పాటు రంగురంగు బంతిపూలతో అందంగా షిడి (రథం) ను డప్పు, కుర్మా …
Read More »క్రీడల్లో సత్తాచాటిన ఆర్మూర్ విద్యార్థినిలు
ఆర్మూర్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూర్ విద్యార్థినిలు క్రీడల్లో తమ సత్తా చాటి గెలుపొందారు. ఈనెల 11, 12 వ తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లో ఆర్మూర్ విద్యార్థినులు ఎం .అంజలి అథ్లెటిక్స్ 800 మీటర్లు మరియు లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానంలో గెలుపొందారు. వాలీబాల్ లో నిహారిక టీం …
Read More »11న బేస్‌బాల్ జట్టు ఎంపిక
నిజామాబాద్, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 11న ఆర్మూర్ జడ్‌పిహెచ్‌ఎస్ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో బేస్ బాల్ జిల్లా సీనియర్ పురుషుల జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్ గౌడ్‌కి, అకాడమీ కోచ్ నరేష్‌కి …
Read More »మానవ జీవన వికాసానికి చరిత్ర పుస్తకాలె ఆధారాలు
ఆర్మూర్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ జీవన వికాసానికి చరిత్ర పుస్తకాలె ఆధారాలని రాష్ట్ర బి.సీ డెడికేటెడ్ చైర్మన్ రిటైర్డ్ ఐ.ఏ.ఏస్ అధికారి బుసని వెంకటేశ్వర రావు అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బి.సీ కులాల రాజకీయ స్థిగతులపై కుల సంఘాల వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా బాల్కొండ శ్రీ సోమ క్షత్రియ ‘‘నకాష్’’ బాల్కొండకు చెందిన బి.ఆర్.నర్సింగ్ రావు …
Read More »రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
ఆర్మూర్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 4న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సుద్ధపల్లి క్రీడామైదానంలో జరిగిన జిల్లా సీనియర్ బేస్ బాల్ ఎంపిక పోటీలలో షెడ్యూల్ కులాల అభివృద్ధి ఆర్మూర్ శాఖ హాస్టల్ విద్యార్థులు ఈ ప్రవళిక, జి జలజ లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారు. ఈనెల 07 నుండి 09 వరకు జగిత్యాల జిల్లాలో జరిగే రాష్ట్ర బేస్బాల్ పోటీలకు …
Read More »దేశ సమైక్యత, సమగ్రతను పెంపొందించేందుకే ఫోటో ఎగ్జిబిషన్
ఆర్మూర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఈ ప్రదర్శనను …
Read More »పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
ఆర్మూర్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని పిప్రీ గ్రామంలో పిప్రీ ఆరోగ్య ఉప కేంద్రాల ఆధ్వర్యంలో శనివారం జ్వర సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గంగ దినేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు …
Read More »