ఆర్మూర్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వినీత పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్, మామిడిపల్లి, గుండ్ల చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే గణేష్ నిమజ్జనానికి తరలివెళ్లే శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించి రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చివేయించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా నిమజ్జనం జరిగే చెరువులు, బావుల వద్ద బారికేడ్లు ఏర్పాటు …
Read More »కొనసాగుతున్న వ్యాక్సినేషన్ సర్వే:..
ఆర్మూర్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని 26 వ వార్డులో శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్ సర్వే నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కరోనా నివారణకై టిక ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచిస్తున్నారు. అందులో భాగంగా ఆర్‌పిలు ఇంటింటికి సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఆర్‌పిలు సమత, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Read More »డెంగ్యూ, విషజ్వరాలపై పివైఎల్ సర్వే
ఆర్మూర్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఆధ్వర్యంలో డెంగీ విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్న నేపధ్యంలో వాటిని అరికట్టడానికి వైద్య సదుపాయాలు ఏ మేరకు చేపడుతున్నారు, అట్లాగే ఆర్మూర్ ప్రభుత్వఆసుపత్రిలో సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సదర్భంగా పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్ మాట్లాడుతూ డెంగీ జ్వరాలు తీవ్రంగా పెరుగుతున్నాయని ప్రజలు తమ ఇంటిని, అట్లాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని …
Read More »కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
ఆర్మూర్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సిలిండర్ తో నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు అదుపు చేయకపోగా డీజిల్ ధరలు పెట్రోల్ వంట గ్యాస్ ధరలు పెంచుతుందన్నారు. సామాన్య ప్రజలపై భారాలు వేయడం …
Read More »ఆలూరు గ్రామంలో తెరాస గ్రామ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక…
ఆర్మూర్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రేగుల్ల రజినీకాంత్, మహిళ విభాగం అధ్యక్షులుగా మీర గంగా, రైతు విభాగం అధ్యక్షులుగా మామిడి రాంరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులుగా పిట్టెల అఖిల్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా జాప సంతోష్, బీసీ …
Read More »గోదాముల నిర్మాణానికి భూమిపూజ
ఆర్మూర్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో ఆలూర్ 500 మీటర్లు, దేగాం 500 మీటర్లు, ఇస్సాపల్లి 250 మీటర్ల గోదాంల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి,ఎంపిపి పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్ చేతుల మిదుగా భూమిపూజ చేశారు. కార్యక్రమానికి వైస్ …
Read More »ఫ్రైడే డ్రైడే…
ఆర్మూర్. సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫ్రైడే డ్రై డే పాటించాలని ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ సూచించారు. శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను …
Read More »బిజెపిలో చేరిన రెంజర్ల యువకులు
ముప్కాల్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర యువనాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు, పటేల్స్, రజక యూత్ సభ్యులు మొత్తం 100 మంది భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. వీరికి మల్లికార్జున్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీను, మండల అధ్యక్షులు గిరి …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ
ఆర్మూర్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం సంతోష్ నగర్‌లో నివసించే సట్టి నడిపి నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో అసుపత్రిలో చికిత్సపొందాడు. ఇందుకోసం అయిన ఖర్చును ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సిఎంఆర్‌ఎఫ్ నిధుల నుండి 23 వేల రూపాయలను మంజూరు చేయించారు. కాగా మంగళవారం చెక్‌ను లబ్దిదారునికి మున్సిపల్ 2 వ వార్డ్ కౌన్సిలర్, ప్రముఖ మహిళా న్యాయవాది, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు సంగీత ఖాందేష్ …
Read More »ఆర్మూర్‌లో స్టార్ హెల్త్ ఇన్సురెన్సు బ్రాంచ్ ప్రారంభం
ఆర్మూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరులో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రూరల్ బ్రాంచ్ ప్రారంభించారు. ఆర్మూర్‌లో మోర్ సూపర్ మార్కెట్ పైన రెండో అంతస్తులో ఆఫీస్ ప్రారంభోత్సవం చేయగా ముఖ్యఅతిథిగా జి. సురేష్ అసిస్టెంట్ జోనల్ మేనేజర్, సీనియర్ టెరిటరీ మేనేజర్ గోపు కుమార్, అసిస్టెంట్ టేరిటరీ మేనేజర్ అంజి రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ వెంకట స్వామి, సేల్స్ మేనేజర్ వర్దినేని శ్రీనివాస్, అందే …
Read More »