ఆర్మూర్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మామిడిపల్లి 44వ నెంబరు జాతీయ రహదారి ప్రధాన రహదారి మల్లన్న గుడి నుండి గ్రామానికి వచ్చే దారికి సర్వీస్ రోడ్ లేనందున పశువులు, రైతులు, వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడ్డారు. అనేక పశువులు చనిపోయాయి. కాగా శుక్రవారం మామిడిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, …
Read More »అర్హులైన అందరు కుటుంబ నియంత్రణ చేయించుకోవాలి
ఆర్మూర్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య శాఖ, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పురుషులకు కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచాలని జిల్లా ఉప ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ రమేష్, సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబనియంత్రణ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని …
Read More »క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ
ఆర్మూర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని యువజన సమాజ్ అధ్యక్షులు ప్రశాంత్ తెలిపారు. క్షత్రియ పేద వృద్ధ మహిళలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగిందని, ప్రతినెల క్షత్రియ పేద కుటుంబాలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గుజరాతి విద్యా సాగర్, సాయి కుమార్, …
Read More »నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
ఆర్మూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో జగన్నాథ్ సేవ సమితి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు సమితి సభ్యులు లయన్ నివేదన్ గుజరాతి తెలిపారు. ఈ సందర్భంగా లయన్ నివేదన్ గుజరాతి మాట్లాడుతూ జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. నిరుపేదలకు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతినిధుల సహాయంతో నిత్యవసర …
Read More »గ్రామ దేవతలకు జలాభిషేకం
ఆర్మూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో గ్రామ దేవతలకు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో జలాభిషేకం నిర్వహించినట్టు అధ్యక్షులు మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గ్రామదేవతలకు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల మధ్య జలాభిషేకం నిర్వహించారు. పట్టణ ప్రజలు సుఖ సంతోషాల మధ్య ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆరు పంతాల కమిటీ …
Read More »నిరుపేద వివాహానికి రోటరీ క్లబ్ ఆర్థిక సాయం
ఆర్మూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు గోనె శ్రీధర్ ఆర్థిక సహకారంతో మునిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో తండ్రి లేని కూతురి వివాహానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు విద్య ప్రవీణ్ పవర్ మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కైన తండ్రిని …
Read More »సురేందర్ రెడ్డికి సిఎం కేసీఆర్ నివాళి
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర రోడ్లుభవనాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, టిఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం విప్ బాల్క సుమన్ ను పరామర్శించడానికి మెట్‌పల్లి మండలం రేగుంట పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో వేల్పూర్‌లో …
Read More »ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన పూసల కుల సభ్యులు
ఆర్మూర్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెర్కిట్ కోటార్మూర్ పూసలసంఘం అధ్యక్షుడు మద్దినేని నరేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి పూసల సంఘం కుల సభ్యులు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘాలకు తొందరలో నిధులు మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. …
Read More »డాక్టర్లను అభినందించిన ఎమ్మెల్యే
ఆర్మూర్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆర్మూర్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి సందర్శించారు. కోవిడ్ వార్డులో రోగులు మొత్తం జీరో అవ్వడం పట్ల జీవన్ రెడ్డి డాక్టర్లను అభినందించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు ఉన్నారు.
Read More »