ఆర్మూర్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతిలో భాగంగా హరిత హారం కార్యక్రమములో ఆర్మూర్ రెండవ వార్డులో ప్రధాన రోడ్లకు ఇరువైపుల మున్సిపల్ సిబ్బంది మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్బంగా కౌన్సిలర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ పియుసి చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ ప్రాంతమంతా పచ్చగా చెట్లతో నిండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిత …
Read More »మీ ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…
ఆర్మూర్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మీ ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి సి. పార్థసారధి విద్యార్థులను ఉద్దేశించి ఉద్బోధించారు. శుక్రవారం ఆర్మూర్‌లో చిట్ల ప్రమీల జీవన్‌రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా స్ఫూర్తి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2008లో రిటైర్ అయిన ఎంఈఓ తమ బావగారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నడిపిస్తున్న సమాజంలో …
Read More »అంగరంగ వైభవంగా జెండా బాలాజీ ఉత్సవాలు
ఆర్మూర్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సర్వ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జెండా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు మహేష్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్మూర్ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద జెండా పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని జెండా పండుగ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆలయంలో …
Read More »ఇంటింటికి తిరుగుతూ పాఠ్యపుస్తకాల పంపిణీ
ఆర్మూర్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆర్మూర్ పట్టణంలోని రెండవ వార్డు పరిధిలో గల వడ్డెర కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నుండి ఇటీవల వచ్చిన పాఠ్య పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి సమక్షంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక కౌన్సిలర్, ప్రముఖ మహిళా న్యాయవాది సంగీత ఖాందేష్ చేతులమీదుగా అందజేశారు. ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా …
Read More »మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
ఆర్మూర్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పాలెపు రాజు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన …
Read More »కౌలు రైతుకు సహాయం చేసిన ఆర్మూర్ శ్రవణ్
ఆర్మూర్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుట్టినరోజు సందర్బంగా అనవసర ఖర్చులకు పోకుండా కౌలు రైతుకి సహాయం చేయాలనే తపనతో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా కౌలు రైతు ఛాలెంజ్ అనే ప్రోగ్రాం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సహాయం అందుతున్న విషయం తెలిసిందే. ఆదివారం సంస్థ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ శ్రవణ్ పుట్టినరోజు సందర్బంగా వేల్పూర్ మండలంలో ఇద్దరు కౌలు రైతులకు కలిపి 10 …
Read More »జియో టవర్‌ను ఆపివేయాలి
ఆర్మూర్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనిఆరం ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో జియో టవరు వేయటాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ ప్రజలంతా ఆందోళన బాట పట్టారు. సిపిఎం ఆర్మూర్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ రామ్ నగర్‌లో గల టవరు వేసే ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఆర్డీవో కార్యాలయానికి వెళ్ళి ధర్నా నిర్వహించారు. ఏఓకి వినతి పత్రం అందజేశారు. …
Read More »పశువులకు ఉచిత నట్టల నివారణ మందు
ఆర్మూర్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి ఉచిత నట్టల నివారణ మందు వేసే కార్యక్రమం ప్రారంభమైందని, ఇందులో భాగంగా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో ఆర్మూర్ మండల ఎంపీపీ పస్క నర్సయ్య జీవాలకు నట్టల నివారణ మందులు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారని మండల పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్. లక్కం ప్రభాకర్ అన్నారు. మచ్చర్ల గ్రామ జీవాల పెంపకందారులు చాలా …
Read More »బాలాజీ జెండా దాతగా భరత్ పోహార్
ఆర్మూర్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణానికి వెంకటేశ్వర మందిరం ఆలయంలో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించే బాలాజీ జెండా ఉత్సవాలకు ఆర్మూర్ పట్టణానికి చెందిన భరత్ పోహార్ తిరుమల జెండా వస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సమాఖ్య అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ యేడు కూడా బాలాజీ జెండా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జెండా ఉత్సవాలలో …
Read More »మోడీ చిత్రపటానికి పాలాభిషేకం….
ఆర్మూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు అలె భాస్కర్, రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి స్వామి యాదవ్ పిలుపు మేరకు దేశ ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్ని వర్గాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఓబిసి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోని 27 శాతం ఆర్థిక బలహీనమైన విభాగానికి చెందిన విద్యార్థులకు 10 శాతం యుజి, పిజి మెడికల్, డెంటల్ …
Read More »