Armoor

బట్టలు పంపిణీ చేసిన కరుణ ట్రస్ట్‌ సభ్యులు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలు సంతోషంతో ఉత్సవాలను జరుపుకోవాలని బట్టలను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని కరుణ ట్రస్ట్‌ చైర్మన్‌ మహేష్‌ కుమార్‌ అన్నారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లిలో నిరుపేదల గుడిసెల మధ్యలో చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ… మోర్తాడ్‌ మండలం శేట్పల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న …

Read More »

వృధాగా పోతున్న మిషన్‌ భగీరథ నీరు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కొట్టారుమూరులో గల విశాఖ కాలనీలో రోడ్డు నెంబర్‌ 6 వద్ద గత 20 రోజుల నుండి మిషన్‌ భగీరథ పైపు పగిలిపోయి నీరు కలుషితం అవుతుంది. కావున అధికారులు దీనిని సరిచేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం ఆగిపోయిన తర్వాత పైపులోకి మురికి నీరు …

Read More »

ప్రవళిక ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ

ఆర్మూర్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మకు శాంతి కలగాలని, న్యాయం జరగాలని కాంగ్రెస్‌ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు వినయ్‌ రెడ్డి మాట్లాడుతు ప్రవళికది ఆత్మహత్య కాదని, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన హత్య అని అన్నారు. ఉద్యోగాల కోసం రాత్రి పగలు అనక కష్టపడి చదువుతున్న యువత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానల …

Read More »

వసతులు లేవు… వెళ్లేదెలా…

ఆర్మూర్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ బస్టాండ్‌ నిత్యం అనేక మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. బస్‌ వచ్చేంత వరకు ఎదిరి చూసే ప్రయాణీకులలో పురుషులకు, మహిళలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తమ బాధ ఎవరితో చెప్పాలని ఆవేదన చెందుతున్నారు. ఆర్మూర్‌ డిపో మేనేజర్‌ ఆధ్వర్యంలో ఇటీవల బస్టాండ్‌కు నూతనంగా ముత్రశాలలను మరుగుదొడ్లను మరమ్మత్తులు చేస్తున్న సందర్భంగా …

Read More »

విజయ్‌ హైస్కూలో బతుకమ్మ సంబురాలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ విజయ్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో బతుకమ్మ పండగ సంబురాలను నిర్వహించారు. విజయ్‌ హై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కవితా దివాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులందరూ అత్యంత సంబరంగా జరుపుకోగల బతుకమ్మ పండగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అనీ, ఆ పండుగని తెలంగాణ ఆడపడుచులందరూ అత్యంత సంబరంగా, తొమ్మిది రోజుల పాటు ఆడుతూ పాడుతూ … గౌరి దేవిని అత్యంత …

Read More »

ఆల్ఫోర్స్‌ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆల్‌ ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌ రెడ్డి హాజరయ్యారు. చిట్టి బతుకమ్మ ఉత్సవ వేడుకలో భాగంగా శాస్త్రోపేతంగా పాఠశాల ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి దుర్గామాత విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులలో విద్యార్థినిలు పాఠశాలకి వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన …

Read More »

ఆర్మూర్‌ తపాల శాఖ ఉద్యోగి సురేఖ బదిలీ

ఆర్మూర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌ తపాల శాఖ పరిధిలోని 8 సబ్‌ పోస్టాఫీస్‌ల సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ నిజామాబాద్‌కు బదిలీ అయిన సందర్భంగా బదిలీ వీడ్కోలు కార్యక్రమం ఎమ్మార్‌ గార్డెన్‌లో జరిగింది. నూతన సహాయ పర్యవేక్షకుడు భూమన్న అధ్యక్షతవహించగా ముఖ్య అతిథి సన్మాన గ్రహీత యాపరు సురేఖ యశ్వంత్‌ దంపతులను పూలు చల్లుతూ వేదికపైకి ఆహ్వానించారు. ఐపీపీబి సీనియర్‌ మేనేజర్‌ …

Read More »

కాంగ్రెస్‌ పార్టీని నమ్మి మోసపోవద్దు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీలు కాంగ్రెస్‌ పార్టీ నమ్మి మోసపోవద్దు, కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీజేపీ కి వేసినట్టే అని టెలికాం డైరెక్టర్‌ బీఆర్‌ఎస్‌ మైనారిటీ యువ నాయకులు షాహిద్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ పార్లమెంట్‌ గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి పాలైన విషయం అందరికి తెలిసిందే. బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితను ఓడిరచడానికి కాంగ్రెస్‌ బీజేపీకి …

Read More »

బాల్కొండలో జిల్లా స్థాయి యోగా పోటీలు

బాల్కొండ, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యోగ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్‌ ఆదేశాల మేరకు జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్‌ పోటీలు సోమవారం బాల్కొండ కే.సి.అర్‌. ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. నిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాలలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన 232 మంది విద్యార్థులకు బాల్కొండలోని అమృత ధార సేవా సంస్థ వ్యవస్థాపకులు అన్నపూర్ణ …

Read More »

పీఆర్టీయు జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా గోపాల్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పీఆర్టీయు సీనియర్‌ కార్యకర్త ప్రస్తుతం పీఆర్టీయు రూరల్‌ అధ్యక్షులు ఇట్టెం గోపాల్‌ను పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అనుమతితో పీఆర్టీయు నిజామాబాద్‌ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బుధవారం నియమించారు. జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి మోహన్‌ రెడ్డి ఇట్టెం గోపాల్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఇట్టెం గోపాల్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »