Armoor

మొక్కలు నాటిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

ఆర్మూర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్‌ మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఆలూర్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పియూసి చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పురపాలక, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్‌ జన్మదినాన్ని …

Read More »

దెబ్బతిన్న చెరువులు, పంటలను పరిశీలించిన మంత్రి

భీమ్‌గల్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పర్యటించి పరిశీలించారు. శుక్రవారంనాడు ఆయన మోతే, అక్లూర్‌, భీమ్గల్‌ ముచ్కూర్‌లలోని చెరువులు, చెక్‌ డ్యాములు పరిశీలించారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు నిండి అలుగు పారడం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోతే గ్రామంలో …

Read More »

మొక్కలు నాటేందుకు స్థలాల పరిశీలన

వేల్పూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్‌ పట్టణంలోని పలు కాలనీలలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పండిత్‌ పవన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీష్‌ గౌడ్‌ మొక్కలు నాటే గుంతలు పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా …

Read More »

కూలిన ఇళ్ల పరిశీలన

ఆర్మూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలూరు గ్రామంలో కూలిన ఇండ్లను, నష్టపోయిన పంట పొలాలను అధికారులు, నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిన ఇండ్లను, మునిగిన పంటల వివరాలు నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదించారు. కార్యక్రమంలో ఇంఛార్జి ఎమ్మార్వో లక్ష్మణ్‌, ఎంపీడీవో గోపి, ఎంపిపి పస్క నర్సయ్య, వైస్‌ ఎంపిపి మోతె చిన్నారెడ్డి, జిల్లా రైతు …

Read More »

పట్టు చేనేత సంఘంను సందర్శించిన అధికారులు

ఆర్మూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని గోల్‌ బంగ్లా వద్ద గల పట్టు చేనేత సంఘంను పట్టు చేనేత సహకార సిల్క్‌ సొసైటీ ఏడి వెంకటరమణ సందర్శించారు. పట్టు చేనేత సంఘం యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి సభ్యులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సొసైటీ పరిధిలో అర్హులైన వారికి వచ్చే స్కీమ్‌ల వివరాలు …

Read More »

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అలర్ట్‌

ఆర్మూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నదని, ప్రాజెక్టు గేట్లు కొద్ది సమయంలో తెరిచే అవకాశం ఉందని శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీర్‌ చక్రపాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల ,బర్ల కాపరులు, చేపల వేటకు …

Read More »

గెలుపై ముందుకు సాగుదాం…

ఆర్మూర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఆర్మూర్‌ మండల కార్యవర్గ సమావేశం ఆర్మూర్‌ మండలం దేగాం గ్రామంలో ఆర్మూర్‌ మండల బీజేపీ అధ్యక్షుడు రోహిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పోరేటర్‌ న్యాలం రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలుపే ద్యేయంగా ప్రతి …

Read More »

రాజీవ్‌ విగ్రహ స్థలాన్ని సుందరంగా చేయండి

ఆర్మూర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌కు నూతన కమిషనర్‌గా వచ్చిన జగదీశ్వర్‌ గౌడ్‌ని కాంగ్రెస్‌ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అంగడిబజార్‌లోని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని పక్కకు మార్చడం జరిగిందని, అప్పటి కమిషనర్‌ శైలజ విగ్రహం మార్చుతూ అక్కడ విగ్రహానికి ఏలాంటి నష్టం జరగకుండా విగ్రహం చుట్టు సేఫ్టీగా వుండేటట్టు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని, ఇప్పటి …

Read More »

సమస్య విన్నారు… స్పందించారు…

ఆర్మూర్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మామిడిపల్లి 44వ నెంబరు జాతీయ రహదారి ప్రధాన రహదారి మల్లన్న గుడి నుండి గ్రామానికి వచ్చే దారికి సర్వీస్‌ రోడ్‌ లేనందున పశువులు, రైతులు, వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడ్డారు. అనేక పశువులు చనిపోయాయి. కాగా శుక్రవారం మామిడిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, …

Read More »

అర్హులైన అందరు కుటుంబ నియంత్రణ చేయించుకోవాలి

ఆర్మూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య శాఖ, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పురుషులకు కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచాలని జిల్లా ఉప ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబనియంత్రణ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »