ఆర్మూర్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెర్కిట్ కోటార్మూర్ పూసలసంఘం అధ్యక్షుడు మద్దినేని నరేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి పూసల సంఘం కుల సభ్యులు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘాలకు తొందరలో నిధులు మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. …
Read More »డాక్టర్లను అభినందించిన ఎమ్మెల్యే
ఆర్మూర్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆర్మూర్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి సందర్శించారు. కోవిడ్ వార్డులో రోగులు మొత్తం జీరో అవ్వడం పట్ల జీవన్ రెడ్డి డాక్టర్లను అభినందించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు ఉన్నారు.
Read More »