Armoor

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

ఆర్మూర్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ నవనాతపురం ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్బంగా జిల్లా పరిషద్‌ ఉన్నత పాఠశాల కలిగొట్‌ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు మోహన్‌ దాస్‌, హేమలత క్రీడాపరికరాలు వాలీబాల్స్‌ మరియు టెన్నికాయిట్స్‌ రింగ్స్‌ పంపిణి చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లయన్స్‌ సేవలు అనేక …

Read More »

విజయ్‌ హైస్కూల్‌లో టాలెంట్‌ షో..

ఆర్మూర్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని విజయ్‌ హైస్కూల్‌లో 42వ టాలెంట్‌ షో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌ సినిమా ఆర్టిస్ట్‌ రాజశ్రీ, అలాగే ముఖ్య అతిథి రామ సంధిలియా పాల్గొన్నారు. వీరికి విజయ్‌ స్కూల్‌ యజమానురాలు డాక్టర్‌ అమృతలత సభ వేదికపై సన్మానం చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న కళ నైపుణ్యం బయటికి రావాలంటే …

Read More »

స్వచ్ఛ కాలనీ కోసం ఉత్సాహంగా…

ఆర్మూర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జర్నలిస్ట్‌ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 23వ వారం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కాలనీలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేశారు. కాలనీ వాసులు పారలు, కర్రల సాయంతో మురుగు …

Read More »

అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేలా గుణాత్మక విద్యను బోధించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు వారిలో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందిస్తూ గుణాత్మక విద్యను బోధించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. తన తల్లిదండ్రులు చిట్ల ప్రమీల – జీవన్‌ రాజ్‌ పేరిట నెలకొల్పిన చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్వీయ పర్యవేక్షణలో బుధవారం పెర్కిట్‌లో విద్యా స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. …

Read More »

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము

ఆర్మూర్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీ శ్రీ భక్త హనుమాన్‌ ఆలయంలో ప్రతీ మంగళవారం మాదిరిగానే ఈ మంగళ వారం కూడా హనుమాన్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. భక్త హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో భక్తులు నిలబడి సామూహికంగా హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు, జై శ్రీరామ్‌, …

Read More »

ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌ను పరిశీలించిన రైతు సంఘాల నాయకులు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్‌ పంప్‌ హౌజ్‌ను మంగళవారం అఖిల భారత రైతు సంఘాల నేతలు సందర్శించారు. కాళేశ్వరం జలాల 300 కిలో మీటర్ల నుండి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎదురెక్కించి ఎస్సారెస్పీలో నింపే ప్రక్రియను రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు వారికి వివరించారు. సీఎం కేసిఆర్‌ వల్లే ఇది …

Read More »

105 సంవత్సరాల వృద్ధురాలు మృతి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం టీచర్స్‌ కాలనీలో నివసించే 105 సంవత్సరాల వృద్ధురాలైన చిలుక గంగుబాయి, భర్త చిలుక నర్సయ్య (చెంగల్‌) శుక్రవారం మృతి చెందింది. ఆర్మూర్‌లోని టీచర్స్‌ కాలనీకి చెందిన చంద్రమౌళి తల్లి గంగుబాయి 105 సంవత్సరాలు జీవించారు. ప్రస్తుతం చంద్రమౌళి స్వామి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓంకారేశ్వరం వద్దగల డోలారి ఆశ్రమంలో ఉంటున్నారు. చంద్ర బిందు మహారాజ్‌కు ప్రధాన శిష్యుడు …

Read More »

బిఆర్‌ఎస్‌లోకి బిజెపి నాయకుడు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామములోని నూతన గ్రామపంచాయతీగ ఏర్పాటైన హరిపూర్‌ పల్లె గ్రామానికి చెందిన బిజెపి సీనియర్‌ నాయకుడు గ్రామశాఖ అధ్యక్షులు రాజాగౌడ్‌, గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసంలో బిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్బంగా రాజాగౌడ్‌ మాట్లాడుతూ …

Read More »

బట్టలు పంపిణీ చేసిన కరుణ ట్రస్ట్‌ సభ్యులు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలు సంతోషంతో ఉత్సవాలను జరుపుకోవాలని బట్టలను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని కరుణ ట్రస్ట్‌ చైర్మన్‌ మహేష్‌ కుమార్‌ అన్నారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లిలో నిరుపేదల గుడిసెల మధ్యలో చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ… మోర్తాడ్‌ మండలం శేట్పల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న …

Read More »

వృధాగా పోతున్న మిషన్‌ భగీరథ నీరు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కొట్టారుమూరులో గల విశాఖ కాలనీలో రోడ్డు నెంబర్‌ 6 వద్ద గత 20 రోజుల నుండి మిషన్‌ భగీరథ పైపు పగిలిపోయి నీరు కలుషితం అవుతుంది. కావున అధికారులు దీనిని సరిచేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం ఆగిపోయిన తర్వాత పైపులోకి మురికి నీరు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »