ఆర్మూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ నూకల ఉమాపతీ బాంబే ఫొటోస్టూడియోను లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ సన్మానించారు. ఈ సందర్బంగా మెహన్ దాస్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకున్న వారికి ఆర్థికంగా ఎన్నో సవాళ్ల్లు ఎదురవుతాయి, అయినా సరే చాలా మంది ఉత్సాహంతో ఈ ఫోటోగ్రఫీ …
Read More »బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్
ఆర్మూర్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్, స్థానిక కౌన్సిలర్ విజయలక్ష్మి లింబాద్రిగౌడ్ హాజరై మాట్లాడారు. పాపన్న గౌడ్ అంతర్జాతీయ …
Read More »నూతన పంచాయతీరాజ్ చట్టంతో పల్లెల వికాసం
మోర్తాడ్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 60 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం మోర్తాడ్‌లోని రైతు …
Read More »టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా ఉపాధ్యక్షునుగా సంజీవ్ పార్దేమ్
ఆర్మూర్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బస్వా గార్డెన్‌లో జరిగిన టియుడబ్ల్యుజె (ఐజెయు) ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షునిగా సంజీవ్ పార్దేమ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్బంగా ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నవనాథపురం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో జిల్లాలోని అర్హులైన జర్నలిస్ట్‌లకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లకోసం ప్రయత్నం చేస్తానని …
Read More »హరిపూర్ పల్లెలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆర్మూర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం హరిపూర్ పల్లె గ్రామంలో గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు కొంపల్లి సౌందర్య. ఉపాధ్యక్షురాలు మెట్టు రాధా గ్రామ సిఎ సర్దా సంతోష ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, మహిళా కమ్యూనిటీ భవనం ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామ విడిసి అధ్యక్షులు …
Read More »చేపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆర్మూర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివాసి నాయకపొడ్ సేవా సంఘం అధ్యక్షుడు మీనుగు చిన్న రాజేందర్ ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొమురం భీం విగ్రహం ముందు త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడు సంఘ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న, ఉప …
Read More »నవనాథపురం ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శిగా చరణ్ గౌడ్
ఆర్మూర్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా చరణ్ గౌడ్, కోశాధికారిగా లిక్కి శ్రావణ్ ఎన్నికయ్యారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సాత్‌పుతే శ్రీనివాస్, అధ్యక్షుడు సుంకరి గంగామోహన్ ఆధ్వర్యంలో రెండు పదవులకు ఎన్నికలను నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పదవికి చరణ్ గౌడ్, వంశీ, రాజేందర్ లు పోటీ పడగా …
Read More »ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
ఆర్మూర్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఉదయం ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మరియు గోవింద్ పేట్ గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. ఈతమొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, డిస్టిక్ ప్రొహిభిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఆర్మూర్ …
Read More »ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
ఆర్మూర్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామములో నాయకపోడ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమనికి గ్రామసర్పంచ్ ఇందుర్ సాయన్న ముఖ్య అతిధిగా హాజరై జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని …
Read More »విడిసి ఆగడాలు హద్ధులు మీరుతున్నాయి
ఆర్మూర్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల కురుమ, నాయక పోడు కుటుంబాలను గ్రామ విడిసి సాంఘిక కుల బహిష్కరణ చేయడంతో అవస్థలకు గురవుతున్నారు. బాధిత కులసంఘాల కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. కోమన్‌పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన సుబ్బిర్యాల్ గ్రామానికి చెందిన ఎమ్‌ఎన్ గంగారెడ్డికి సుమారు 8 ఎకరాల 23 గుంటల స్థలం ఉంది, …
Read More »