banswada

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌ సహకార సంఘం పరిధిలోని ఇబ్రహీంపేట్‌, పోచారం రాంపూర్‌ తండాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను వైస్‌ చైర్మన్‌ అంబర్‌ సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు బండి సాయిలు యాదవ్‌, …

Read More »

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి….

బాన్సువాడ, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తాము పండిరచిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆగ్రో చైర్మన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

ఇబ్రహీంపేట్‌లో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర..

బాన్సువాడ, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున దుర్గామాత శోభాయాత్రను గ్రామస్తులు ఐక్యమత్యంతో దుర్గామాత శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డు వేలం పాటలో చిట్టి వెంకటి 35వేల రూపాయలకు లడ్డూను దక్కించుకోగా, లడ్డు లక్కీ డ్రా లో దేవారం గీత సంతోష్‌ రెడ్డి దంపతులు లక్కీ డ్రాలో దక్కించుకున్నారు. దుర్గామాత శోభాయాత్రను …

Read More »

రైతాంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం….

బాన్సువాడ, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో రైతంగాన్ని బలోపేతం చేసి వ్యవసాయ రంగాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో ఇంకెందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ సురేష్‌ షెట్కర్‌ అన్నారు. గురువారం వర్ని మండల కేంద్రంలో మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వంలో రైతంగాని ఆదుకునేందుకు సన్న రకం వడ్లకు క్వింటాలకు 500 …

Read More »

సబ్‌ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ డిఎం

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్‌ సరితా దేవి సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయిని మర్యాదపూర్వకంగా కలిసి బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సూపర్డెంట్‌ బసంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలి…

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డివిజన్లోని 108, 102 అంబులెన్స్‌ వాహనాల ద్వారా సేవలు అందిస్తున్న తీరును మంగళవారం ప్రోగ్రాం మేనేజర్‌ మధు కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబులెన్స్‌ లో ప్రధమ చికిత్స అందించడానికి ఉండాల్సిన పరికరాలను, రోగులకు తక్షణ వైద్య సాయం కోసం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పలు సూచనలు తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

పేదలకు అల్పాహారం అందజేసిన వ్యాపారవేత్త

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త అర్థం శేఖర్‌ గుప్త తన జన్మదిన సందర్భంగా మంగళవారం పేదవారి కడుపునింపడానికి పట్టణంలోని రాజారామ్‌ దుబ్బ కాలనీలోని పేదలకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మదిన సందర్భంగా హంగు ఆర్భాటాలు లేకుండా పేదవాడి కడుపు నింపడానికి తన వంతు కృషి చేసినట్లు ఆయన తెలిపారు.

Read More »

ఘనంగా అట్ల బతుకమ్మ వేడుకలు

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డివిజన్లోని ఆయా గ్రామాల్లో మంగళవారం అట్ల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఉదయాన్నే గునుక, తంగేడు పూలను సేకరించి బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చి ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు ఆడి పాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలను భక్తితో కొలిచే పండుగ బతుకమ్మ పండుగని, మహిళలు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు …

Read More »

లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు..

బాన్సువాడ, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్‌ ఆలయంలో ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు క్వింటాలు పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ …

Read More »

ఓపెన్‌ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

బాన్సువాడ, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉన్నదని కళాశాల ఆదివారం ప్రిన్సిపల్‌ వేణుగోపాలస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్‌, ఓపెన్‌ ఇంటర్‌, పాలిటెక్నిక్‌ ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో నేరుగా ప్రవేశం కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు తమకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »