బాన్సువాడ, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో సోమవారం గ్రామ మంచినీటి సహాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు అందిస్తున్న తాగునీటి పట్ల అశ్రద్ధ వహించరాదని, పైప్ లైన్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి లీకేజీ ఉన్నచోట వెంటనే …
Read More »రైతులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు కృషి….
బాన్సువాడ, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఈ నాందేవ్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో విద్యుత్ శాఖ అధికారులు పొలంబాట కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ నాందేవ్ పొలం బాట కార్యక్రమం పై రైతులకు వివరిస్తూ పంట పొలాల్లో వంగిన, విరిగిన, నేలగొరిగిన విద్యుత్ …
Read More »ఆచార్యులకు మార్గ నిర్దేశం చేసిన పక్కి శ్రీనివాస్
బాన్సువాడ, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం ఆధార భూత కేంద్రీయ విషయాల వర్గా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఇందూరు విభాగ్ వ్యవస్థ ప్రముఖీ శ్రీనివాస్ పాల్గొని శిశుమందిర్ పాఠశాల ఆచార్యులకు మాతాజీలకు మార్గం నిర్దేశించేశారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు నాగులమ్మ వెంకన్న గుప్తా, కార్యదర్శి సిర్న దత్తు, జిల్లా …
Read More »జాతీయస్థాయి పోటీలకు తండా యువకుడు
బాన్సువాడ, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నయ్య తండాకు చెందిన గిరిజన యువకుడు జైపాల్ జావలిన్ త్రో క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో క్రీడా అభిమానులు తండావాసులు యువకున్ని అభినందించారు. పేదింటి కుటుంబానికి చెందిన జైపాల్ యొక్క తండ్రి హస్రత్ గత రెండు సంవత్సరాల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. తల్లి వ్యవసాయ పనులు …
Read More »బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సత్కారం
బాన్సువాడ, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను బుధవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి బదిలీ సహజమని, ఎక్కడ విధులు నిర్వహించిన మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, …
Read More »డ్రైనేజీలో పడి మున్సిపల్ కార్మికుడు మృతి
బాన్సువాడ, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు గంగాధర్ (39) పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో సోమవారం రాత్రి మద్యం తాగాడు. మత్తులో ఉన్న గంగాధర్ కల్వర్టుపై నిద్రపోగా డ్రైనేజీలో పడి ఊపిరాడక మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణ తెలిపారు.
Read More »ఘనంగా వైయస్ జయంతి వేడుకలు
బాన్సువాడ, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాకుండా కేంద్రంలో అధికారంలోకి …
Read More »మొక్కలు నాటి కాపాడాలి
బాన్సువాడ, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి జనసేన వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా శనివారం మండల బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మ పేరిట ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు తుప్తి ప్రసాద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని కార్యకర్తలు మొక్కలు నాటి మొక్కతో పాటు వారి తల్లితో …
Read More »ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలి
బాన్సువాడ, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై మోహన్ అన్నారు. బాన్సువాడ పట్టణ శివారులోని కోయ్యగుట్ట చౌరస్తాలో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనాలకు సంబంధించిన ద్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలని, తనిఖీ సమయంలో పోలీసులకు సహకరించాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే వారిపై …
Read More »షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బాన్సువాడ, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం పట్టణానికి చెందిన షాదీ ముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ రమేష్ రాథోడ్, తహసిల్దార్ వరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు నార్ల రవీందర్ తదితరులు ఉన్నారు.
Read More »