వర్ని, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలం కూనిపూర్ గ్రామంలో చిరుత పులి సంచారంతో గ్రామస్తులు భయం భయంగా బిక్కుబిక్కుగా గడుపుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం చిరుత పులి మేకను, గొర్రెను తిన్నట్లు గొర్రె కాపర్లు తెలిపారు. గతంలో కూడా ఒక పులి పిల్ల తప్పిపోయి గ్రామంలోకి రావడం వల్ల ఫారెస్ట్ అధికారులకు సమాచారం అప్పగించినట్లు వారు తెలిపారు. …
Read More »ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మ దగ్దం
బాన్సువాడ, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బాన్సువాడ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ నివాసం నుండి ఎంఐఎం నాయకులు ర్యాలీ చేపట్టినందుకు నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు …
Read More »ఆశా వర్కర్ల సమ్మెకు రాజారెడ్డి మద్దతు
బాన్సువాడ, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండల కేంద్రంలో ఆరోగ్యశాఖ ఆశా వరకర్ల సమ్మెకు పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి కాంగ్రెస్ నాయకులతో వారి డిమాండ్‌లకు సంపూర్ణ మద్ధతునిచ్చారు. డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని, బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వారిని పలకరించకపోవడం …
Read More »దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చిన అంగన్వాడీ ఉద్యోగులు
బాన్సువాడ, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు 17రోజు సమ్మెలో భాగంగా దున్నపోతుకు వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడి ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మొద్దు నిద్ర వహిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి అంగన్వాడి ఉద్యోగులను …
Read More »లక్ష ఉండ్రాలతో గణనాధుని పూజ
బాన్సువాడ, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో సందర్భంగా మంగళవారం వినాయకుడికి మహిళ భక్తులు ఉండ్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గరక పూజ, ఉండ్రాళ్ళ పూజ,చప్పన్ బొగ్, 108 కమలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించి రాత్రి భక్తులకు అల్పాహారం …
Read More »సైబర్ వలలో ఉపాధ్యాయుడు
బాన్సువాడ, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బుడ్మీ గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు చిలుక సాయిలుకు ఈనెల ఆరో తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది. అతని యొక్క క్రెడిట్ కార్డుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు లింకు చేస్తానని చెప్పి క్రెడిట్ కార్డు యొక్క పరిధి పెంచుతానని చెప్పడంతో ఉపాధ్యాయుడు తనకు వచ్చిన ఓటీపిలను సైతం వాట్సాప్ …
Read More »ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
బాన్సువాడ, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోస్ర మండల కేంద్రంలో అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నన్నేసాబ్, కరుణా దేవి మాట్లాడుతూ అంగన్ వాడీ ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే ప్రత్యామ్నాయ మార్గం చూస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటని, ఆమె మాటలను వెనక్కి తీసుకొని ఉద్యోగులకు …
Read More »27న మెగా జాబ్‌మేళా
బాన్సువాడ, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ నెల 27న బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్‌ఎంబి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పిబిఆర్ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని బారాస పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి …
Read More »శివాలయ నిర్మాణానికి భూమిపూజ
బాన్సువాడ, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మందిరాల వాస్తు ప్లానర్ మరియు ఇంజనీర్ శివకాంత్ కూనీపూర్ గ్రామంలో స్థలం పరిశీలించి శివాలయ నిర్మాణం కొరకు భూమిపూజ చేసి ముగ్గు పోశారు. సుమారు 35 లక్షల రూపాయలు అంచనాతో గ్రామస్థులు మందిర నిర్మాణం చేపడుతున్నారు. మల్లారం పిట్ల కృష్ణ స్వామి మహారాజ్ ఆశీస్సులతో గ్రామస్థులు ఐక్యంగా ముందుకు వెళ్తున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పెద్ద …
Read More »మున్నూరు కాపులకు సముచిత స్థానం కల్పించాలి
బాన్సువాడ, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపులకు అన్ని రాజకీయ పార్టీలు 20 శాతం సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల సత్తా తెలియజేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న అన్నారు. గురువారం బిచ్కుంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు సింహ గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి …
Read More »