banswada

సిడిపిఓ కార్యాలయాన్ని ముట్టడిరచిన అంగన్వాడి ఉద్యోగులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి అంగన్వాడి ఉద్యోగులు పూలమాలలు వేసి ర్యాలీగా సిడిపిఓ ఆఫీస్‌ ముట్టడి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్‌ మాట్లాడుతూ ఐసిడిఎస్‌ వ్యవస్థ 45 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, కనీస వేతనాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, సెప్టెంబర్‌ 11 …

Read More »

గెలుపై సాగుదాం…

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధ్వర్యంలో బస్‌డిపో నుండి పాదయాత్ర, ర్యాలీ పిఆర్‌ గార్డెన్‌ కొయ్యగుట్ట వరకు కొనసాగింది. నియోజక వర్గం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో సుమారు 1,800 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని అన్నారు. ఎమ్మెల్యే దరఖాస్తు అభ్యర్థులు డాక్టర్‌ …

Read More »

సబ్‌ స్టేషన్‌ను పరిశీలించిన విద్యుత్‌ అధికారులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని తిరుమలపూర్‌ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ను టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ ఆపరేషన్‌ వరంగల్‌ మోహన్‌ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులను వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్‌ అధికారి రమేష్‌ బాబు, డి …

Read More »

చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడి ఉద్యోగులు..

బాన్సువాడ, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం అంగన్వాడి ఉద్యోగులు చెవిలో పువ్వు పెట్టుకుని బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు మహాదేవి మాట్లాడుతూ ఐసిడిఎస్‌ వ్యవస్థ 45 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, కనీస వేతనాలు లేక …

Read More »

అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు…

బాన్సువాడ, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అభివృద్ధి గొప్పగా చేశామని చెబుతున్నారని అభివృద్ధి ఎంత ఉందో అంతకు రెండిరతలు ప్రజాధనాన్ని పోచారం కుటుంబ సభ్యులు అధికార పార్టీ నాయకులు దోచుకు తింటున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం బీర్కూరు మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో నియోజకవర్గస్థాయి స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో గాంధారి మండలంలోని సర్వపూర్‌ గ్రామంలో గల ఇన్‌ స్పైర్‌ బ్రిడ్జ్‌ స్కూల్‌ విద్యార్థులు వివిద విభాగాల్లో ప్రతిభ కనపర్చి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్‌ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ అభినందించారు. కార్యక్రమంలో స్కూల్‌ సిబ్బంది వినయ్‌, రవి, నాగరాజు, జీవన్‌, శివానంద్‌ …

Read More »

బాన్సువాడలో భారత్‌ జోడో యాత్ర ర్యాలీ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌ జోడో యాత్ర ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి, రాజీవ్‌ గాంధీ విగ్రహానికి, ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలలువేసి అంబేద్కర్‌ చౌరస్తా నుండి ఎమ్మార్వో కార్యాలయం, కోటగల్లి మీదుగా పోలీస్‌ స్టేషన్‌ వరకు పాదయాత్ర చేపట్టిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్‌లు అడ్వకేట్‌ …

Read More »

బాన్సువాడ బస్టాండ్‌లో బంగారం చోరీ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ బస్టాండులో 12 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే నిజామాబాద్‌ నుంచి బిచ్కుంద కి వెళ్తున్న ప్రయాణికురాలు గోదావరి బ్యాగులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగలను అపహరించుకు వెళ్లారు. బాన్సువాడ ప్రయాణ ప్రాంగణంలో బిచ్కుంద బస్సు ఎక్కుతుండగా కిక్కిరిసిన జనాల మధ్యలోంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్టాండ్లో …

Read More »

మెగా డీఎస్సీ ప్రకటించాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో మెగా డీఎస్సీ కోసం ఎన్‌ఎస్‌యుఐ ఒకరోజు నిరసన దీక్షలో భాగంగా శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు భాను ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మెగా డీఎస్సీని తక్షణమే ప్రకటించాలని ప్రమోషన్ల ఖాళీలను మెగా డీఎస్సీలో చూపించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రవేటుకు దీటుగా బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. …

Read More »

మత్స్యకార కుటుంబానికి ప్రమాద బీమా అందజేత

బాన్సువాడ, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామానికి చెందిన బక్కని సాయిలు చెరువులో పడి మృతి చెందడంతో మత్స్యకారు పథకంలో భాగంగా ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నుండి 4 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని ఆదివారం సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మృతుని భార్య మౌనికకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబీకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పీకర్‌, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, డిసిసిబి చైర్మన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »