బాన్సువాడ, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ, జూక్కల్ ప్రాంత ప్రజల బాన్సువాడ జిల్లా ఏర్పాటు కోరికను బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ఏర్పాటు ప్రకటన చేయాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ జిల్లా ఏర్పాటు కొరకు అఖిలపక్ష నాయకులు, ప్రజలు, విద్యావంతులు, విద్యార్థులతో …
Read More »కురుమల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి
బాన్సువాడ, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25వ తేదీ శనివారం బాన్సువాడ నియోజకవర్గ స్థాయి కురుమల ఆత్మీయ సమ్మేళనం బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుందని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ కురుమ, జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ కురుమ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి విచ్చేస్తున్నారని, కావున …
Read More »సిఎం సహాయనిధి చెక్కులు అందజేసిన స్పీకర్
బాన్సువాడ, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామానికి చెందిన బసిరెడ్డి సుదర్శన్ రెడ్డికి రెండు లక్షలు, మంద హన్మండ్లు 17 వేల 600 చెక్కులను బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు మోహన్ నాయక్, ఏజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, గోపనపల్లి సాయిలు, మన్నే …
Read More »ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కళాశాల తెలుగు విభాగం మరియు ఎన్‌ఎస్‌ఎస్ 1,2,3 యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఇందూరు గంగాధర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ అక్షరాన్ని బ్రతికిద్దాము అమ్మ భాషను రక్షించుకుందాం అంటూ మన భాష సంస్కృతి సాంప్రదాయాలకు మన జీవన విధానానికి మూలాధారము …
Read More »జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.
బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 23 నుండి 26 వరకు హైదరాబాద్ నగరంలో జరుగు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం బాన్సువాడ పట్టణ కార్యాలయంలో జాతీయ మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం రాజుగౌడ్ మాట్లాడుతూ …
Read More »మామిడి ఆకుపై శివాజీ చిత్రం
బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని పోచారం తండా గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు బానోత్ సరి చంద్ శివాజీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుతూ మామిడి ఆకుపై శివాజీ ఆకారాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలోనూ సుద్ధ ముక్కపై స్వతంత్ర సమరయోధుల ప్రతిమలను చెక్కడంతో తాండావాసులు గ్రామస్తులు అయనను అభినందించారు.
Read More »ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సన్మానించిన దళిత హక్కుల సంఘం నేతలు
బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం (దవాఖాన) జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందున శనివారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్‌కు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు అయ్యల సంతోష్ మాట్లాడుతూ తల్లి పాలను ప్రోత్సహిస్తున్న …
Read More »ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని స్పీకర్ పోచారం నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులతో కలిసి కేక్ కట్‌చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కొరకు అనునిత్యం పాటుపడుతూ కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చి రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచారన్నారు. …
Read More »ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…
బాన్సువాడ, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో జరిగే కార్యక్రమానికి బాన్సువాడ డివిజన్‌లోని ఆశ వర్కర్లతో కలిసి సిఐటియు నాయకులు ఖలీల్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశాలను కార్మికులుగా గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 16 రోజులు సమ్మె …
Read More »పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం
బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది పరీక్షలకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ తరగతి గదుల్లో ఆకలితో ఇబ్బంది పడకుండా విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల బాన్సువాడలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని ఉపాధ్యాయులు అందించారు.ఈ …
Read More »