వర్ని, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి రెండవసారి అధికారులంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, డిసిసి ప్రధానకార్యదర్శి సురేష్ బాబా ఆందోళన వ్యక్తం …
Read More »సామాన్యులతో సభాపతి
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తా వద్ద తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నుండి హైదరాబాద్ బయలుదేరి పద్మాజివాడి చౌరస్తా వద్ద రైతులని చూసి తన వాహనాన్ని ఆపారు. అక్కడే రైతులతో వున్న మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావుతో కాసేపు మాట్లాడి అతి సామాన్యులు వెళ్లే చిన్న హోటల్‌లో వెళ్లి రైతులకు అల్పాహారం చేపించారు. …
Read More »టిఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబానికి పరామర్శ
బాన్సువాడ, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలంలోని పోతంగల్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త సిరిగంధం ఏల్లబోయి ప్రమాదశాతు ఇంటివద్దనే మరణించాడు. వారి కుటుంబాన్ని బాన్సువాడ టిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి పరామర్శించి, వారి కుటుంబానికి టిఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుదని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ వర్ని శంకర్, టిఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఏజాజ్ …
Read More »డబ్బు ముఖ్యం కాదు … మంచి మనసు ఉండాలి
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి సమాజంలో డబ్బులు కలిగి ఉండడం గొప్ప కాదని, అనాధలు, అభాగ్యులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్పూర్‌కు చెందిన ప్రవాస భారతీయులైన శ్రీధర్, సుచిత్ర దంపతులు ఏడు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అనాధ బాలల కోసం …
Read More »సాగు రంగానికి ప్రభుత్వ బాసట
బాన్సువాడ, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం సేద్యపు రంగానికి పూర్తి బాసటగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో తెలంగాణలో సాగు రంగం గణనీయంగా వృద్ధి చెంది దక్షిణ భారత దేశం మొత్తానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని అన్నారు. నిజాంసాగర్ ప్రధాన కాల్వను ఆధారంగా చేసుకుని …
Read More »మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరవుతున్న క్రమంలో ఆయన పర్యటన ఏర్పాట్లను గురువారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు పరిశీలించారు. నిజాంసాగర్ మెయిన్ కెనాల్‌ను ఆధారంగా చేసుకుని సుమారు 106 కోట్ల రూపాయల వ్యయంతో జాకోరా, చందూర్ గ్రామాల వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకాల …
Read More »పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలి
బాన్సువాడ, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలని రాష్ట్ర శాసన సభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. తల్లిపాలు బిడ్డకు …
Read More »చెక్ డ్యాం పనులు పరిశీలించిన డిసిసిబి ఛైర్మన్
బాన్సువాడ, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ (చింతల్ నాగారం) శివారులో నూతనంగా 14 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను బుధవారం స్థానిక నాయకులు ప్రజా ప్రతినిదులతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చెక్ డ్యాం నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసీఆర్‌కి, తెలంగాణ రాష్ట్ర …
Read More »అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిన స్పీకర్
బాన్సువాడ, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలం హంగర్గఫారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు, బోదన్ ఆర్‌డివో రాజేశ్వర్, నాయకులు పోచారం సురేందర్ …
Read More »మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా మన ఊరు – మన బడి
బాన్సువాడ, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మన ఊరు -మన బడి పై ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల …
Read More »