బాన్సువాడ, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం లింగంపేట్‌లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ గరిబ్‌ఉనిస నయీమ్, జడ్పిటిసి శ్రీలత సంతోష్ రెడ్డి, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గజవాడ నరహరి మాట్లాడుతూ బతుకమ్మ చీరలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకువచ్చిన అద్భుత పథకం అన్నారు. ఇవే కాకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నేరుగా నిరు పేదలకు అందేట్టుగా …
Read More »బతుకమ్మ చీరల పంపిణీ
బాన్సువాడ, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం వర్ని మండల కేంద్రంలో వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కవర్డ్ షెడ్, మీటింగ్ హాల్, స్టోర్ రూమ్, ఓహెచ్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంక్, టాయిలెట్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం …
Read More »క్రీడాకారులను అభినందించిన డిసిసిబి చైర్మన్
హైదరాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం హైదరాబాదులోని ఎల్బీ నగర్ స్కూల్ గేమ్స్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సెలక్షన్, ఛాంపియన్ షిప్ పోటీలలో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా బాల, బాలికల జట్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలో …
Read More »సిఎం సహాయనిధి చెక్కు పంపిణీ
బాన్సువాడ, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బీర్కూర్ మండలం తెరాస పార్టీ నూతన కార్యవర్గ ఎన్నికల సభ అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు, తెలంగాణా శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి చేస్తున్న అభివృద్ధికి, ప్రజలకు, రైతులకు, తన కార్యకర్తలు ఎల్లవేళలా అండగా ఉంటారని, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి, సభాపతి చేస్తున్న అభివృద్ధి బాటలో నడవాలనే ఆకాంక్షతో బీర్కూర్ మండలం రైతు …
Read More »కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా…
బాన్సువాడ, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ తెరాస పార్టీ కార్యవర్గ ఎన్నిక సన్నాహక సభలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర సమితి జండా పండుగ సందర్బంగా రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టణ తెరాస …
Read More »లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్
బాన్సువాడ, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రుద్రూర్ మండలానికి సంబంధించిన 46 మందికి కళ్యాణాలక్ష్మి, 13 మందికి షాధిముభారక్ చెక్కులు మొత్తం రూ. 59,06,844 విలువ గల 59 చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, రుధ్రూర్ మండల ఎంపీపీ సుజాత నాగేందర్, …
Read More »టిఎన్‌జివోస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
బాన్సువాడ, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని 5వ వార్డులో గల అరాఫత్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న టిఎన్‌జివోస్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ఉమ్మడి నిజమాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో టిఎన్‌జివోస్ రాష్ట్ర అధ్యక్షులు మామిల్ల రాజేందర్, సెక్రెటరీ రాయికంటి ప్రతాప్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల …
Read More »మానవ మనుగడకు మొక్కల పెంపకం…
బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని తాడుకోల్ చౌరస్తాలో మొక్కలు నాటారు. పట్టణంలోని పలు వార్డుల్లో మొక్కలు నాటారు. అనంతరం కలికి చెరువు వద్ద సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …
Read More »బాధిత కుటుంబానికి ఒక్కరోజు వేతనం
బాన్సువాడ, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ దేవునిపల్లి శాఖ లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న దాసరి రమేష్ కొద్ది రోజుల క్రితం కరోన సోకి మరణించాడు. కాగా సహకార బ్యాంక్ సిబ్బంది వారి ఒక్కరోజు వేతనం రూ. 4 లక్షల 21 వేల 653 చెక్కును రమేష్ కుటుంబానికి బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి …
Read More »బాన్సువాడలో రూ. 1.55 కోట్లతో నూతన భవనాలు
బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాన్సువాడ పట్టణ కేంద్రంలో మున్సిపల్ నిధులు 1.55 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కొరకై, మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి పాత అంగడి బజార్, ఎమ్మార్వో కార్యాలయ ముందు స్థలాన్ని బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం …
Read More »