banswada

విద్య ప్రమాణాలు పెంచేందుకు పోటీ పరీక్షలు దోహదపడతాయి…

బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో ఉన్నత విద్య ప్రమాణాలను పెంచేందుకు పోటీ పరీక్షలు ఎంతో దోహదపడతాయని పట్టణ సీఐ మండల అశోక్‌ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వివిధ మండలాలలోని పాఠశాల విద్యార్థులకు తెలంగాణ ఇంగ్లీష్‌ ఓలంపియాడ్‌ ఉన్నత విద్యా పై పాఠశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ …

Read More »

హమాలీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి…

బాన్సువాడ, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్‌ సప్లై హమాలీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడలో హమాలి వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్‌ రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్‌ సప్లై హామాలీలకు పెంచిన రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని, హమాలీలకు 10 లక్షల ప్రమాద …

Read More »

బాన్సువాడ కోర్టు ఏజీపీగా లక్ష్మీనారాయణ మూర్తి

బాన్సువాడ, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు అసిస్టెంట్‌ ప్రభుత్వ న్యాయవాదిగా లక్ష్మీనారాయణమూర్తి గురువారం కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రభుత్వ న్యాయవాదిగా నియామకానికి కృషి చేసిన వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ …

Read More »

కొత్త సంవత్సరం వేళ ఆత్మ హత్యల కలకలం…

బాన్సువాడ, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా ధనుంజయ్‌ అనే యువకుడు మద్యాన్ని అతిగా సేవించి, మద్యం దుకాణానికి సంబంధించిన పర్మిట్‌ రూమ్‌ లో మంగళవారం రాత్రి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన సంతోష్‌ అనే యువకుడు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అపస్మారక స్థితిలో పడి ఉన్న సంతోష్‌ ను నిజామాబాద్‌ …

Read More »

బ్యాంకు ఉద్యోగాలు సాధించిన సుమలత, చరణ్‌

బాన్సువాడ, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని పోచారం తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్‌ బలరాం నాయక్‌ కూతురు సుమలత ఇటీవల బ్యాంకు ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఉద్యోగం సాధించడం పట్ల తండావాసులు సుమలతను అభినందించారు. అదే తాండకు చెందిన రైతు గొప్యా నాయక్‌ కుమారుడైన చరణ్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం సాధించడంతో తండాలో తండా …

Read More »

టీఎస్‌ఎస్‌ డబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్షులుగా కాదేపురం గంగన్న

బాన్సువాడ, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బరంగ్‌ ఏడ్గి గ్రామానికి చెందిన కాదేపురం గంగన్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీర్కూర్‌ మండలంలో ఆంధ్రప్రభ, సూర్య, ప్రజాశక్తి, నమస్తే తెలంగాణ పత్రికలలో మండల స్థాయి విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం ఉదయం దిన పత్రికలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా …

Read More »

పేదలకు అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు

బాన్సువాడ, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్‌ మండల కేంద్రంలో రూ. 1.44 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య …

Read More »

నర్సరీ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీడీవో

బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ తండ పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నర్సరీ బ్యాగ్‌ ఫీల్లింగ్‌ పనులను శనివారం ఎంపీడీవో భషిరోద్దిన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం కోసం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నర్సరీలో మొక్కలను పెంచి ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్‌ కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ …

Read More »

బాన్సువాడలో కార్గో సర్వీస్‌ సెంటర్‌ ప్రారంభం

బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌ లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్గో సర్వీస్‌ కేంద్రాన్ని శనివారం డిపో మేనేజర్‌ సరిత దేవి, కార్గో ఏటీఎం పాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో సర్వీస్‌ ద్వారా రాష్ట్రంలోని నగరాల నుండి తమ వస్తువులను పార్సెల్‌ చేసుకోవచ్చని, బాన్సువాడ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కార్గో సేవలను చేసుకోవాలన్నారు. …

Read More »

ధ్యానంతోనే మానసిక ప్రశాంతత

బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ధ్యానంతోనే మనిషికి మానసిక ప్రశాంతత దొరుకుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్‌ కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ధ్యాన దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు చిన్ననాటి నుండి ధ్యానం పట్ల అవగాహన కలిగి ఉన్నట్లయితే మానసిక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »