బాన్సువాడ, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం మండల న్యాయ సేవ అధికారిక సంస్థ, యువర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి మాట్లాడుతూ విద్యార్థినిలు చిన్ననాటి నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు …
Read More »విధులు బహిష్కరించిన న్యాయవాదులు
బాన్సువాడ, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ న్యాయవాది ఖాసింపై జరిగిన భౌతిక దాడిని బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మూర్తి ఖండిరచారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదిపై దాడికి దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు న్యాయ …
Read More »భువన్ సర్వే వంద శాతం చేసిన తర్వాతనే పన్నులు పెంచాలి…
బాన్సువాడ, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం భువన్ సర్వే పూర్తయిన తర్వాతనే ఇంటి పన్నులు పెంచాలని బిజెపి నాయకులు అన్నారు. మంగళవారం పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మూడు సంవత్సరాల క్రితం పట్టణంలో భువన్ సర్వే పేరుతో 60 శాతం మాత్రమే సర్వే చేసి పట్టణ ప్రజలకు పన్నులు పెంచారని, పెంచిన …
Read More »పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…
బాన్సువాడ, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొల్లూరు నాగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించే మెటల్ రోడ్డుకు శంకుస్థాపన, 50 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, 40 లక్షలతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని రాష్ట్ర …
Read More »రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
బాన్సువాడ, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించే రోడ్డు నిర్మాణ పనులను వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు పంట పొలాలకు వెళ్లే వారికోసం 50 లక్షలతో రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి,అంజిరెడ్డి,మాజీ మార్కెట్ …
Read More »డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు
బాన్సువాడ, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎన్‌సిసి దినోత్సవ సందర్భంగా ఎన్సిసి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఆర్మీ, నేవి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఎన్సిసి ఎంతో దోహద పడుతుందన్నారు. కళాశాలలో నూతన ఎన్‌సిసి లాంచ్ చేశారు. కార్యక్రమంలో …
Read More »రేపు విద్యుత్ అంతరాయం
బాన్సువాడ, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్, తాడ్కోల్ సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం సబ్ స్టేషన్ మరమ్మత్తుల కోసం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని రూరల్ ఏఈ అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »వీధి కుక్కల బారి నుండి కాపాడాలి
బాన్సువాడ, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బారి నుండి చిన్నారులను ప్రజలను కాపాడాలని కోరుతూ బుధవారం మదిన కాలనీవాసులు సబ్ కలెక్టర్ కిరణ్మయి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు అక్బర్ మాట్లాడుతూ పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులను, పాదచారులను గాయపరుస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని సబ్ కలెక్టర్ దృష్టికి …
Read More »సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి..
బాన్సువాడ, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని బీడీవర్కర్ కాలనీలో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్స్ కు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహకరించాలన్నారు. ఈ …
Read More »బాన్సువాడలో సహస్ర అవధాని గరికపాటి ప్రవచనం
బాన్సువాడ, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణానికి ఈనెల 24న సహస్ర అవధాని గరికపాటి నరసింహారావు విచ్చేయుచున్నారని అయ్యప్ప ఆలయ నిత్య అన్నదాన ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి అలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు గరికపాటి నరసింహారావు ప్రవచనాన్ని మండలంలోని ఆయా …
Read More »